AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైడ్రాలిక్ డోర్‌లో ఇరుక్కుని స్పైస్‌జెట్ టెక్నీషియన్ మృతి

స్పైస్ జెట్ విమానంలో టెక్నీషియన్ ప్రమాదవశాత్తూ మరణించడంతో సంస్ధ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. స్పైస్‌జెట్ విమానయాన సంస్థలో టెక్నీషియన్‌గా విధులు నిర్వహిస్తున్న రోహిత్ పాండే.. క్యూ400 విమానంలో మెయింటెనెన్స్ పనులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం అర్ధరాత్రి సడెన్‌గా ల్యాండింగ్ గ్యేర్ హైడ్రాలిక్ డోర్ మూసుకుపోవడంతో అందులో చిక్కుకుని రోహిత్ మరణించాడు. ఈ ఘటనపై స్పైస్‌జెట్ విచారం వ్యక్తం చేసింది. ఈ ప్రమాదం హైడ్రాలిక్ డోర్స్ మూసుకుపోవడం వల్లే సంభవించిందని ఓ ప్రకటనలో తెలిపింది. అగ్నిమాపక సిబ్బంది సహకారంతో […]

హైడ్రాలిక్ డోర్‌లో ఇరుక్కుని  స్పైస్‌జెట్ టెక్నీషియన్ మృతి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 10, 2019 | 4:22 PM

Share

స్పైస్ జెట్ విమానంలో టెక్నీషియన్ ప్రమాదవశాత్తూ మరణించడంతో సంస్ధ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. స్పైస్‌జెట్ విమానయాన సంస్థలో టెక్నీషియన్‌గా విధులు నిర్వహిస్తున్న రోహిత్ పాండే.. క్యూ400 విమానంలో మెయింటెనెన్స్ పనులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం అర్ధరాత్రి సడెన్‌గా ల్యాండింగ్ గ్యేర్ హైడ్రాలిక్ డోర్ మూసుకుపోవడంతో అందులో చిక్కుకుని రోహిత్ మరణించాడు.

ఈ ఘటనపై స్పైస్‌జెట్ విచారం వ్యక్తం చేసింది. ఈ ప్రమాదం హైడ్రాలిక్ డోర్స్ మూసుకుపోవడం వల్లే సంభవించిందని ఓ ప్రకటనలో తెలిపింది. అగ్నిమాపక సిబ్బంది సహకారంతో రోహిత్ ‌మృతదేహాన్ని విమానం నుంచి వెలుపలికి తీసుకువచ్చామని తెలిపారు. మరోవైపు రోహిత్ పాండే మ‌ృతిపై కోల్‌కతా పోలీసులు అసహజ మరణం కింది కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us
మరణించే ముందు మనిషిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి! గరుడ పురాణంలో
మరణించే ముందు మనిషిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి! గరుడ పురాణంలో
షణ్ముఖ్ చేతిపై దీపు టాటూ.. కాబోయే భార్య చూసి ఏమన్నదంటే?
షణ్ముఖ్ చేతిపై దీపు టాటూ.. కాబోయే భార్య చూసి ఏమన్నదంటే?
సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా..
సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా..
రూ.400 కోట్లతో నిర్మించిన సినిమా.. దెబ్బకు ఓటీటీ క్రాష్ అయ్యింది.
రూ.400 కోట్లతో నిర్మించిన సినిమా.. దెబ్బకు ఓటీటీ క్రాష్ అయ్యింది.
గుండెనే కాదు, మీ మెదడును కూడా నాశనం చేసే ఆ అలవాటు ఏంటో తెలుసా?
గుండెనే కాదు, మీ మెదడును కూడా నాశనం చేసే ఆ అలవాటు ఏంటో తెలుసా?
మండుతున్న గ్యాస్ ధరలు.. సిలిండర్ ఆదా చేసే చిట్కాలు ఫాలో అయ్యారంటే
మండుతున్న గ్యాస్ ధరలు.. సిలిండర్ ఆదా చేసే చిట్కాలు ఫాలో అయ్యారంటే
హమ్మయ్య.. గ్యాస్ సిలిండర్ల కొరతపై కేంద్రం కీలక ప్రకటన..
హమ్మయ్య.. గ్యాస్ సిలిండర్ల కొరతపై కేంద్రం కీలక ప్రకటన..
గాడ్‌ఫాదర్ సినిమా చేయలేనని ఓపెన్‌గా చెప్పేశా..
గాడ్‌ఫాదర్ సినిమా చేయలేనని ఓపెన్‌గా చెప్పేశా..
గ్యాస్ కొరత వేళ కేంద్రం ఊహించని షాక్.. ఒక్కొ కుటుంబానికి నెలకు..
గ్యాస్ కొరత వేళ కేంద్రం ఊహించని షాక్.. ఒక్కొ కుటుంబానికి నెలకు..
300 మిలియన్ల వ్యూస్‌తో సంచలనం.. ఓటీటీని షేక్ చేస్తోన్న థ్రిల్లర్
300 మిలియన్ల వ్యూస్‌తో సంచలనం.. ఓటీటీని షేక్ చేస్తోన్న థ్రిల్లర్