AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సోనూ సూద్ ఆపన్న హస్తం.. నేనున్నానని ఆ నటుడికి భరోసా

కరోనా వైరస్ తరుణంలో ఎంతోమంది బాధితులను ఆదుకుంటున్న నటుడు సోనూ సూద్  ఓ సీనియర్ నటుడి విషయంలో ఆపన్న హస్తం అందించేందుకు ముందుకు వచ్చారు. అనేక సినిమాలు, టీవీ సీరియల్స్ లో..

సోనూ సూద్ ఆపన్న హస్తం.. నేనున్నానని ఆ నటుడికి భరోసా
Umakanth Rao
| Edited By: |

Updated on: Jul 29, 2020 | 6:57 PM

Share

కరోనా వైరస్ తరుణంలో ఎంతోమంది బాధితులను ఆదుకుంటున్న నటుడు సోనూ సూద్  ఓ సీనియర్ నటుడి విషయంలో ఆపన్న హస్తం అందించేందుకు ముందుకు వచ్చారు. అనేక సినిమాలు, టీవీ సీరియల్స్ లో నటించి ప్రస్తుతం అస్వస్థతతో ఆసుపత్రి ఐసీయూలో ఉన్న అనుపమ్ శ్యామ్ ని ఆదుకుంటానని సోనూ హామీ ఇచ్చారు. ‘మన్ కే ఆవాజ్ ప్రతిజ్ఞా’ అనే టీవీ సీరియల్ తో అత్యంత పాపులర్ అయిన అనుపమ్ శ్యామ్.. ముంబైలోని ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్నారు. అయితే ఆయన చికిత్సకు అవసరమైనంత సొమ్ము కోసం ఆర్థికంగా ఎవరైనా ఆదుకోవాలసిందిగా ఆయన కుటుంబంతో బాటు టీవీ,సినీ ఆర్టిస్టుల సంఘం కూడా విరాళాల కోసం అర్థించింది. ఈ విషయం తెలిసిన సోనూ సూద్ ఆ కుటుంబంతో టచ్ లో ఉన్నట్టు ట్వీట్ చేశారు. అటు మరో నటుడు మనోజ్ బాజ్ పాయ్ కూడా వారికి అండగా ఉంటానని పేర్కొన్నారు.

Follow Us
హైవేపై ప్రయాణం ఇక నుంచి అంత ఈజీ కాదు..
హైవేపై ప్రయాణం ఇక నుంచి అంత ఈజీ కాదు..
కేంద్రం నుంచి సూపర్ గుడ్‌న్యూస్.. వారికి అదనంగా సిలిండర్ల సరఫరా
కేంద్రం నుంచి సూపర్ గుడ్‌న్యూస్.. వారికి అదనంగా సిలిండర్ల సరఫరా
చిరంజీవి సినిమా.. నిధులు మొత్తం రైతులకు ఇచ్చేశాం..
చిరంజీవి సినిమా.. నిధులు మొత్తం రైతులకు ఇచ్చేశాం..
వంటింట్లో ఎక్కువ క్రిములు ఉండేది ఇందులోనే.. మార్చకపోతే ప్రమాదమే!
వంటింట్లో ఎక్కువ క్రిములు ఉండేది ఇందులోనే.. మార్చకపోతే ప్రమాదమే!
ఊరికి వెళ్తున్నారా? మొక్కలు ఎండిపోతాయని చింత వద్దు.. ఈ ట్రిక్ తో
ఊరికి వెళ్తున్నారా? మొక్కలు ఎండిపోతాయని చింత వద్దు.. ఈ ట్రిక్ తో
వైభవ్ వర్సెస్ బుమ్రా.. ఐపీఎల్‌లో అసలైన యుద్ధం మొదలైంది
వైభవ్ వర్సెస్ బుమ్రా.. ఐపీఎల్‌లో అసలైన యుద్ధం మొదలైంది
ఇంటర్ విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. ఫలితాల విడుదల తేదీలు మార్పు
ఇంటర్ విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. ఫలితాల విడుదల తేదీలు మార్పు
మీ టీ జల్లెడ మురికిగా మారిందా?ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి
మీ టీ జల్లెడ మురికిగా మారిందా?ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి
ఎన్టీఆర్ కు ఉన్న సత్తా మరెవరికీ లేదు.. సీనియర్ నటుడు..
ఎన్టీఆర్ కు ఉన్న సత్తా మరెవరికీ లేదు.. సీనియర్ నటుడు..
కేకేఆర్ వికెట్లు పడుతుంటే బాద్‌షా టెన్షన్ మామూలుగా లేదు
కేకేఆర్ వికెట్లు పడుతుంటే బాద్‌షా టెన్షన్ మామూలుగా లేదు