Smart City Awards 2020: స్మార్ట్ సిటీలుగా సూరత్, ఇండోర్..టాప్ రాష్ట్రంగా ఉత్తర ప్రదేశ్..అవార్డులు అందచేసిన కేంద్రం!

Smart City Awards 2020: మోడీ ప్రభుత్వంలో ముఖ్యమైన ప్రాజెక్టులలో ఒకటైన స్మార్ట్ సిటీ మిషన్ 6 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇండియా స్మార్ట్ సిటీ పోటీ -2020 ఫలితాలను శుక్రవారం ప్రకటించారు.

Smart City Awards 2020: స్మార్ట్ సిటీలుగా సూరత్, ఇండోర్..టాప్ రాష్ట్రంగా ఉత్తర ప్రదేశ్..అవార్డులు అందచేసిన కేంద్రం!
Smart City Awards 2020
Follow us

|

Updated on: Jun 25, 2021 | 11:00 PM

Smart City Awards 2020: మోడీ ప్రభుత్వంలో ముఖ్యమైన ప్రాజెక్టులలో ఒకటైన స్మార్ట్ సిటీ మిషన్ 6 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇండియా స్మార్ట్ సిటీ పోటీ -2020 ఫలితాలను శుక్రవారం ప్రకటించారు. వర్చువల్ కార్యక్రమంలో ఉత్తమ సిటీలకు కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పూరి అవార్డులు ఇచ్చారు. 100 స్మార్ట్ సిటీలలో మొత్తం పనితీరు పరంగా.. సూరత్, ఇండోర్ సంయుక్తంగా మొదటి స్థానంలో నిలిచాయి. రాష్ట్రాల్లో ఉత్తర ప్రదేశ్ ముందంజలో ఉంది. మధ్యప్రదేశ్ మొదటి రన్నరప్ స్థానంలో, తమిళనాడు రెండవ రన్నరప్‌గా ఎంపికైంది. 2019 లో స్మార్ట్ సిటీస్‌లో సూరత్ ఒంటరిగా గెలిచింది. కానీ, ఈసారి ఆ వార్డును ఇండోర్ తో కలిసి పంచుకుంటోంది.

ఉత్తరప్రదేశ్ 7 నగరాలను స్మార్ట్ సిటీలుగా చేసింది. అందుకే, ఇది నంబర్ -1 రాష్ట్రంగా నిలిచింది. రాష్ట్రాల మొత్తం పనితీరు, వాటి నగరాల్లో మెరుగైన పాత్ర కోసం గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అవార్డులు ఇవ్వడం ఇదే మొదటిసారి. మీరట్, ఘజియాబాద్, అయోధ్య, ఫిరోజాబాద్, గోరఖ్పూర్, మధుర-బృందావన్, సహారన్పూర్ నగరాలు ఏడిటిని స్మార్ట్ సిటీలుగా చేసినందుకు ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో నిలవ గలిగింది.

కోవిడ్ ఇన్నోవేషన్ విభాగంలో సంక్షేమ మంత్రిత్వ శాఖ, రెండు పట్టణాలను ఉమ్మడి విజేతలుగా ప్రకటించారు. మహారాష్ట్రలోని కళ్యాణ్-డోంబివ్లి, ఉత్తరప్రదేశ్ లోని వారణాసి ఈ అవార్డును సంయుక్తంగా గెలుచుకున్నాయి. మిషన్ కింద 5,924 ప్రతిపాదిత ప్రాజెక్టుల మొత్తం వ్యయం రూ .1.78 లక్షల కోట్లు అని మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటికి టెండర్లు చేశారు. 5,236 ప్రాజెక్టులకు వర్క్ ఆర్డర్లు జారీ చేశారు. రూ .45,080 కోట్ల విలువైన 2,665 ప్రాజెక్టులు పూర్తయ్యాయి ఇతర పనులు వేగంగా జరుగుతున్నాయి.

70 స్మార్ట్ సిటీలు తమ సొంత ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లను అభివృద్ధి చేశాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. మిషన్ కింద తయారుచేసిన మౌలిక సదుపాయాలతో పాటు, అవి కోవిడ్ నిర్వహణకు వార్ రూమ్స్ గా కూడా పనిచేస్తున్నాయి. మొత్తం 100 నగరాల్లో ఇటువంటి కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నారు. క్లైమేట్ స్మార్ట్ సిటీస్ అసెస్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్ (సిఎస్‌సిఎఎఫ్) 2.0 పై మంత్రిత్వ శాఖ ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో 126 నగరాలు పాల్గొన్నాయి. ఉత్తమంగా పనిచేస్తున్న 9 నగరాలు 4 నక్షత్రాలుగా రేట్ చేయబడ్డాయి. వీటిలో సూరత్, ఇండోర్, అహ్మదాబాద్, పూణే, విజయవాడ, రాజ్‌కోట్, విశాఖపట్నం, పింప్రి-చిన్చ్వాడ్ అలాగే వడోదర ఉన్నాయి. స్మార్ట్ సిటీస్ లీడర్‌షిప్ అవార్డుకు అహ్మదాబాద్, వారణాసి, రాంచీ ఎంపికయ్యాయి.

Also Read: Delta plus variant: ఏపీ సహా డెల్టా ప్ల‌స్ కేసులు న‌మోదైన రాష్ట్రాల‌కు కేంద్రం లేఖ‌.. యుద్ద‌ప్రాతిప‌దికన‌ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశం

Income Tax: కరోనా చికిత్సపై  ఖర్చుకు టాక్స్ లేదు.. కరోనాతో మరణిస్తే కంపెనీ ఇచ్చే ఎక్స్-గ్రేషియా పై కూడా పన్ను విధించరు!

Latest Articles
క్యాచ్ ఆఫ్ ది సీజన్! కేకేఆర్ ప్లేయర్ ఊహించని విన్యాసం.. వీడియో
క్యాచ్ ఆఫ్ ది సీజన్! కేకేఆర్ ప్లేయర్ ఊహించని విన్యాసం.. వీడియో
మీ ఇంట్లో ఒక గది ఉంటే చాలు.. ఈ వ్యాపారంతో నెలకు 30 వేలు పక్కా.!
మీ ఇంట్లో ఒక గది ఉంటే చాలు.. ఈ వ్యాపారంతో నెలకు 30 వేలు పక్కా.!
ఎఫ్‌డీ చేయాలనుకుంటున్నారా? వీటిల్లో బ్యాంకులన్నా అధిక వడ్డీ..
ఎఫ్‌డీ చేయాలనుకుంటున్నారా? వీటిల్లో బ్యాంకులన్నా అధిక వడ్డీ..
వెయిట్ లాస్‌కు ట్రై చేస్తున్నారా.. వెల్లుల్లి చక్కగా సహాయపడుతుంది
వెయిట్ లాస్‌కు ట్రై చేస్తున్నారా.. వెల్లుల్లి చక్కగా సహాయపడుతుంది
తెలుగు మహిళా అభ్యర్థి శ్రీకళారెడ్డికి షాక్.. చివరి నిమిషంలో
తెలుగు మహిళా అభ్యర్థి శ్రీకళారెడ్డికి షాక్.. చివరి నిమిషంలో
పనివాడి ఇంట్లో అంత సొమ్మా..? అసలు ఎవరీ మంత్రి అలంగీర్‌ ఆలం
పనివాడి ఇంట్లో అంత సొమ్మా..? అసలు ఎవరీ మంత్రి అలంగీర్‌ ఆలం
గర్భధారణ సమయంలో చేతులు, కాళ్ళు ఎందుకు ఉబ్బుతాయి?
గర్భధారణ సమయంలో చేతులు, కాళ్ళు ఎందుకు ఉబ్బుతాయి?
ఛాతీలో నొప్పితో పాటు ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? వామ్మో..
ఛాతీలో నొప్పితో పాటు ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? వామ్మో..
ఈ వారం ఓటీటీలో 20కు పైగా సినిమాలు, సిరీస్‌లు.. ఫుల్ లిస్ట్ ఇదిగో
ఈ వారం ఓటీటీలో 20కు పైగా సినిమాలు, సిరీస్‌లు.. ఫుల్ లిస్ట్ ఇదిగో
పెదాలు నల్లబడిపోతున్నాయా.. వీటిని పాటిస్తే ఎర్రగా మెరిసిపోతాయి..
పెదాలు నల్లబడిపోతున్నాయా.. వీటిని పాటిస్తే ఎర్రగా మెరిసిపోతాయి..
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..