Karnataka CM swearing: కర్నాటకలో కొలువుదీరిన కొత్త సర్కారు.. సీఎంగా సిద్దరామయ్య ప్రమాణస్వీకారం.

కర్నాటక కొత్త ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రమాణస్వీకారం చేశారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ప్రమాణస్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రామానికి రాహుల్‌ గాంధీంతో, ప్రియాంకగాంధీతో పాటు పలు రాష్ట్రాలను చెందిన ముఖ్యమంత్రులు హాజరయ్యారు....

Karnataka CM swearing: కర్నాటకలో కొలువుదీరిన కొత్త సర్కారు.. సీఎంగా సిద్దరామయ్య ప్రమాణస్వీకారం.
Karnataka Cm Swearing
Follow us

|

Updated on: May 20, 2023 | 1:03 PM

కర్నాటక కొత్త ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రమాణస్వీకారం చేశారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ప్రమాణస్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రామానికి రాహుల్‌ గాంధీంతో, ప్రియాంకగాంధీతో పాటు పలు రాష్ట్రాలను చెందిన ముఖ్యమంత్రులు హాజరయ్యారు. సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీగా డీకే శివకుమార్‌తో పాటు మరో 8మంది మంత్రుల ప్రమాణస్వీకారం చేశారు. పరమేశ్వర, మునియప్ప, కేసీ జార్జ్‌, ఎంబీ పాటిల్‌, సతీష్‌ జర్కోలీ, ప్రియాంక్‌ ఖర్గే, రామలింగారెడ్డి, జమీర్‌ ఖాన్‌లతో గవర్నర్‌ ప్రమాణస్వీకారం చేయించారు.

ఈ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు. వీరితో పాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‭గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖులతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్లు హాజరు అయ్యారు. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫారూఖ్ అబ్దుల్లా, మక్కల్ నీది మయ్యం నేత కమల్ హాసన్, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, బిహార్ డీసీఎం తేజశ్వీ యాదవ్, సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ కార్యదర్శి డీ.రాజా హాజరయ్యారు.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?