AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాకేష్ రోషన్ పై నాడు హత్యాయత్నం జరిపిన క్రిమినల్ అరెస్ట్

బాలీవుడ్ దర్శకనిర్మాత రాకేష్ రోషన్ పై లోగడ..2000 వ సంవత్సరంలో కాల్పులు జరిపి హత్యాయత్నం చేసిన పేరుమోసిన క్రిమినల్ సునీల్ వి.గైక్వాడ్ ను మహారాష్ట్రలోని థానే లో పోలీసులు అరెస్టు చేశారు. ఇతనిపై 11 మర్డర్ కేసులు, ఏడు హత్యాయత్నం కేసులు నమోదై ఉన్నాయి. 52 ఏళ్ళ ఇతడిని చాకచక్యంగా శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. ఓ హత్య కేసులో నాసిక్ జైల్లో యావజ్జీవ  శిక్ష పడినప్పటికీ 28 రోజుల పెరోల్ పై బయటికి వచ్చి […]

రాకేష్ రోషన్ పై నాడు హత్యాయత్నం జరిపిన క్రిమినల్ అరెస్ట్
Umakanth Rao
| Edited By: |

Updated on: Oct 10, 2020 | 3:50 PM

Share

బాలీవుడ్ దర్శకనిర్మాత రాకేష్ రోషన్ పై లోగడ..2000 వ సంవత్సరంలో కాల్పులు జరిపి హత్యాయత్నం చేసిన పేరుమోసిన క్రిమినల్ సునీల్ వి.గైక్వాడ్ ను మహారాష్ట్రలోని థానే లో పోలీసులు అరెస్టు చేశారు. ఇతనిపై 11 మర్డర్ కేసులు, ఏడు హత్యాయత్నం కేసులు నమోదై ఉన్నాయి. 52 ఏళ్ళ ఇతడిని చాకచక్యంగా శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. ఓ హత్య కేసులో నాసిక్ జైల్లో యావజ్జీవ  శిక్ష పడినప్పటికీ 28 రోజుల పెరోల్ పై బయటికి వచ్చి మళ్ళీ జైలు ముఖం చూడకుండా తప్పించుకు తిరుగుతున్నాడట. మొత్తానికి ఈ కరడు గట్టిన నేరస్థుడు పట్టుబడ్డాడు.

Follow Us
'ఇకపై పదో తరగతి ఇన్విజిలేటర్లు మొబైల్‌ ఫోన్లతో రావొద్దు'
'ఇకపై పదో తరగతి ఇన్విజిలేటర్లు మొబైల్‌ ఫోన్లతో రావొద్దు'
ఏపీ ప్రజలకు అలెర్ట్.. వాతావరణం అల్లకల్లోలం.. భారీ వర్షాలు..
ఏపీ ప్రజలకు అలెర్ట్.. వాతావరణం అల్లకల్లోలం.. భారీ వర్షాలు..
గ్లామర్ పాత్రలకు మాత్రమే సెట్ అవుతుంది.. ఆమెకు నటన రాదు..
గ్లామర్ పాత్రలకు మాత్రమే సెట్ అవుతుంది.. ఆమెకు నటన రాదు..
వేడివేడిగా ఉన్నాయని లొట్టలేస్తూ తింటున్నారా?.. ఇది చూస్తే
వేడివేడిగా ఉన్నాయని లొట్టలేస్తూ తింటున్నారా?.. ఇది చూస్తే
వాకింగ్ Vs రన్నింగ్.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..?
వాకింగ్ Vs రన్నింగ్.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..?
ధోనీ నుంచి రింకూ దాకా..పది జట్లలో పవర్‌ఫుల్ ఫినిషర్లు వీళ్లే
ధోనీ నుంచి రింకూ దాకా..పది జట్లలో పవర్‌ఫుల్ ఫినిషర్లు వీళ్లే
పాన్ కార్డులపై బిగ్ అప్డేట్.. కేంద్రం కీలక నిర్ణయం
పాన్ కార్డులపై బిగ్ అప్డేట్.. కేంద్రం కీలక నిర్ణయం
ఆ స్టార్ నటుడు చివరి రోజుల్లో తాగి డబ్బు కోసం ఇంటికొచ్చి ..
ఆ స్టార్ నటుడు చివరి రోజుల్లో తాగి డబ్బు కోసం ఇంటికొచ్చి ..
ఈ చిత్రంలో దాగిఉన్న పామును 5 సెకన్లలో కనిపెడితే మరే తోపు
ఈ చిత్రంలో దాగిఉన్న పామును 5 సెకన్లలో కనిపెడితే మరే తోపు
మీ ఇంట్లో ఫ్రిజ్ ఇలా ఉందా.. అయితే వెంటనే మార్చుకోండి.. లేదంటే..
మీ ఇంట్లో ఫ్రిజ్ ఇలా ఉందా.. అయితే వెంటనే మార్చుకోండి.. లేదంటే..