Covishield Vaccine: ‘కోవిషీల్డ్’ ధరలను ప్రకటించిన సీరం ఇన్‌స్టిట్యూట్.. ఎంతకు విక్రయించనున్నారంటే?

Covishield Vaccine Price: దేశంలో కరోనావైరస్ విజృంభిస్తోంది. నిత్యం రెండు లక్షలకుపైగా కేసులు నమోదవుతుండగా.. రెండు వేల మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో

Covishield Vaccine: ‘కోవిషీల్డ్’ ధరలను ప్రకటించిన సీరం ఇన్‌స్టిట్యూట్.. ఎంతకు విక్రయించనున్నారంటే?
Covishield Vaccine
Follow us

|

Updated on: Apr 21, 2021 | 3:32 PM

Covishield Vaccine Price: దేశంలో కరోనావైరస్ విజృంభిస్తోంది. నిత్యం రెండు లక్షలకుపైగా కేసులు నమోదవుతుండగా.. రెండు వేల మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేసేలా ప్రణాళికను రూపొందించింది. ఈ మేరకు వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే కంపెనీల ప్రతినిధులతో స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడారు. అనంతరం వ్యాక్సిన్‌ ఉత్పత్తిదారులు 50శాతం డోసులను నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలు, బహిరంగ మార్కెట్‌లో అమ్ముకునేందుకు వీలు కల్పిస్తూ కేంద్రం ఉత్తర్వులిచ్చింది. ఈమేరకు భారత పార్మా దిగ్గజం పుణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరలను బుధవారం ప్రకటించింది. ఒక డోసు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.400 అని, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.600లకు విక్రయిస్తామని ప్రకటించింది. రాబోయే రెండు నెలల్లో వ్యాక్సిన్ ఉత్పత్తిని పూర్తిగా పెంచుతామని పేర్కొంది.

కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తమ ఉత్పత్తిలో 50శాతం కేంద్రానికి, 50శాతం రాష్ట్రాలు, ప్రైవేటు ఆసుపత్రులకు అందజేయనున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక డోసుకు రూ. 400, ప్రైవేటు ఆసుపత్రులకు రూ. 600 చొప్పున విక్రయించనున్నామని ప్రకటించింది. విదేశీ టీకాలతో పోలిస్తే తమ వ్యాక్సిన్‌ ధరలు అందుబాటులోనే ఉన్నాయంటూ సీరమ్ సంస్థ ప్రకటనలో వెల్లడించింది. అక్కడి వ్యాక్సిన్ల రేట్లను కూడా ప్రకటనలో తెలిపింది. వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచి 4, 5 నెలల తర్వాత రిటైల్‌ మార్కెట్లోనూ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది.

ప్రస్తుతం కేంద్రప్రభుత్వం కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తిదారుల నుంచి టీకాలను నేరుగా విక్రయించి రాష్ట్రాలకు పంపిణీ చేస్తోంది. అయితే ఈ విధానం వల్ల రాష్ట్రాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధాని మోదీ కంపెనీల ప్రతినిధులతో కూడా సంభాషించారు. వ్యాక్సిన్ కొరత రాకుండా ఉత్పత్తిని పెంచాలంటూ ఆయన పలు సూచనలు చేశారు.

Also Read:

Oxygen Leaks : హాస్పిటల్‌లో ఘోర ప్రమాదం.. భారీ ఆక్సిజన్ సిలిండర్ల నుంచి పెద్ద ఎత్తున లీకేజ్..22 మంది రోగుల మృతి

Vaccination Good News: కోవాక్సిన్ ఆ వేరియంట్లపై కూడా సమర్ధవంతంగా పనిచేస్తుంది. శుభవార్త చెప్పిన ఐసీఎంఆర్

పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. టీ20 ప్రపంచకప్‌నకు ముందే రిటైర్మెంట్..
పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. టీ20 ప్రపంచకప్‌నకు ముందే రిటైర్మెంట్..
ఈ దేశంలో ఐఫోన్‌పై నిషేధం, భద్రతా కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు
ఈ దేశంలో ఐఫోన్‌పై నిషేధం, భద్రతా కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు
ఆ రెండు స్థానాల్లో కూటమిని కలవరపెడతున్న రెబల్ అభ్యర్థులు..
ఆ రెండు స్థానాల్లో కూటమిని కలవరపెడతున్న రెబల్ అభ్యర్థులు..
ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే
ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే
బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!
బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!
ఆర్‌డీలపై 9.10%, ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ.. పెట్టుబడిదారులకు మంచి..
ఆర్‌డీలపై 9.10%, ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ.. పెట్టుబడిదారులకు మంచి..
ఇంటి మూలల్లో సాలె గూళ్లు ఉన్నాయా.. అది శుభమా.. అశుభమా తెలుసుకోండి
ఇంటి మూలల్లో సాలె గూళ్లు ఉన్నాయా.. అది శుభమా.. అశుభమా తెలుసుకోండి
శరీరంలో ఈ ప్రాంతాల్లో వాపు ఉంటే డేంజర్‌లో ఉన్నట్లే.. బీఅలర్ట్..
శరీరంలో ఈ ప్రాంతాల్లో వాపు ఉంటే డేంజర్‌లో ఉన్నట్లే.. బీఅలర్ట్..
ఇంటికి వచ్చి పడుకున్న ఆ యువకుడు మళ్లీ లేవలేదు.. ఏమైందో తెలుసా..
ఇంటికి వచ్చి పడుకున్న ఆ యువకుడు మళ్లీ లేవలేదు.. ఏమైందో తెలుసా..
నిష్క్రమించే దిశగా ఆర్‌సీబీ.. ప్లేయింగ్ 11లో మార్పులు
నిష్క్రమించే దిశగా ఆర్‌సీబీ.. ప్లేయింగ్ 11లో మార్పులు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా