AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అల్ ఖైదా టెర్రరిస్ట్ ఇంట్లో సీక్రెట్ చాంబర్ ! షాక్ తిన్న పోలీసులు

పశ్చిమబెంగాల్ లోని ముర్షీదాబాద్ జిల్లాలో అరెస్టయిన ఆరుగురు అల్ ఖైదా టెర్రరిస్టుల్లో ఒకడు అబూ సూఫియాన్ ! ఇతని ఇంటిని ఆదివారం పోలీసులు రైడ్ చేసినప్పుడు రహస్యంగా ఏర్పాటు చేసిన చాంబర్ చూసి షాక్ తిన్నారు.

అల్ ఖైదా టెర్రరిస్ట్ ఇంట్లో సీక్రెట్ చాంబర్ ! షాక్ తిన్న పోలీసులు
Umakanth Rao
| Edited By: |

Updated on: Sep 21, 2020 | 9:56 AM

Share

పశ్చిమబెంగాల్ లోని ముర్షీదాబాద్ జిల్లాలో అరెస్టయిన ఆరుగురు అల్ ఖైదా టెర్రరిస్టుల్లో ఒకడు అబూ సూఫియాన్ ! ఇతని ఇంటిని ఆదివారం పోలీసులు రైడ్ చేసినప్పుడు రహస్యంగా ఏర్పాటు చేసిన చాంబర్ చూసి షాక్ తిన్నారు. పది అడుగుల వెడల్పు, ఏడు అడుగుల ఎత్తయిన ఈ ఛాంబర్ లో ఎలక్ట్రానిక్ వస్తువులు, బల్బ్ తో కూడిన ఓ స్విచ్ బోర్డును వారు కనుగొన్నారు. అయితే వారు దీనిపై అడిగిన ప్రశ్నలకు అబూ భార్య సమాధానం చెప్పేందుకు తత్తరపడినా, ఆ తరువాత మీడియాకు అసలు విషయం చెప్పింది. అది సెప్టిక్ టాంక్ కట్టేందుకు అలా ఛాంబర్ ఏర్పాటు చేసుకున్నారట. మరి దాన్ని  రహస్యంగా ఎందుకు కట్టారన్న ప్రశ్నకు ఆమె నీళ్లు నమిలింది. కాగా ఈ ఆరుగురు టెర్రరిస్టులను ఇక ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. కేరళలోని ఎర్నాకుళంలో ముగ్గురు ఆల్ ఖైదా టెర్రరిస్టులు పట్టుబడిన విషయం తెలిసిందే;

Follow Us
ఫ్రిజ్ లేకపోయినా పచ్చిమిర్చి నెలల తరబడి తాజాగా ఉండాలా?
ఫ్రిజ్ లేకపోయినా పచ్చిమిర్చి నెలల తరబడి తాజాగా ఉండాలా?
ఎన్టీఆర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఈమెనే..
ఎన్టీఆర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఈమెనే..
ఆర్జీవీ లేకపోతే నేను లేను.. కిచ్చా సుదీప్..
ఆర్జీవీ లేకపోతే నేను లేను.. కిచ్చా సుదీప్..
జస్ట్ 30 రోజుల్లోనే లక్ష సంపాదన.. ఆ జిల్లా రైతులపై కాసులు వర్షం
జస్ట్ 30 రోజుల్లోనే లక్ష సంపాదన.. ఆ జిల్లా రైతులపై కాసులు వర్షం
రాహువుతో జాగ్రత్త.. ఆ రాశుల వారికి ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు..!
రాహువుతో జాగ్రత్త.. ఆ రాశుల వారికి ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు..!
నా లవర్‌తో మాట్లాడిస్తారా ?? లేదా ఇక్కడ నుండి దూకేయమంటారా?
నా లవర్‌తో మాట్లాడిస్తారా ?? లేదా ఇక్కడ నుండి దూకేయమంటారా?
ఇలాంటి వ్యక్తులు మీ జీవితం లో ఉంటే.. త్వరగా ముసలివారు అవుతారు !
ఇలాంటి వ్యక్తులు మీ జీవితం లో ఉంటే.. త్వరగా ముసలివారు అవుతారు !
పెళ్లికి ముందు సూది మందు.. ఒక్కటి పడితే చాలు బరువు తగ్గాల్సిందే
పెళ్లికి ముందు సూది మందు.. ఒక్కటి పడితే చాలు బరువు తగ్గాల్సిందే
ప్రాణం పోసిన స్నేక్‌ క్యాచర్‌కు నాగుపాము కృతజ్ఞత..
ప్రాణం పోసిన స్నేక్‌ క్యాచర్‌కు నాగుపాము కృతజ్ఞత..
టీమిండియా ఛీ కొట్టినా.. బ్యాడ్ లక్కోడి ఆటతీరుకు కోహ్లీ ఫిదా
టీమిండియా ఛీ కొట్టినా.. బ్యాడ్ లక్కోడి ఆటతీరుకు కోహ్లీ ఫిదా