Indian Railway: ప్రైవేటైజేషన్ ఎఫెక్ట్.. కీలక ప్రకటన చేసిన రైల్వే బోర్డు.. ఆ సంస్థ మూసివేస్తున్నట్లు ప్రకటన..

Indian Railway: కేంద్ర ప్రభుత్వ ప్రైవేటైజేషన్ పాలసీలో భాగంగా ఒక్కొక్క ప్రభుత్వం సంస్థ మూత పడిపోతోంది. తాజాగా ఇండియర్ రైల్వే బోర్డు కీలక ప్రకటన విడుదల చేసింది.

Indian Railway: ప్రైవేటైజేషన్ ఎఫెక్ట్.. కీలక ప్రకటన చేసిన రైల్వే బోర్డు.. ఆ సంస్థ మూసివేస్తున్నట్లు ప్రకటన..
Train
Follow us
Shiva Prajapati

| Edited By: Phani CH

Updated on: Oct 21, 2021 | 6:25 AM

Indian Railway: కేంద్ర ప్రభుత్వ ప్రైవేటైజేషన్ పాలసీలో భాగంగా ఒక్కొక్క ప్రభుత్వం సంస్థ మూత పడిపోతోంది. తాజాగా ఇండియర్ రైల్వే బోర్డు కీలక ప్రకటన విడుదల చేసింది. భారతీయ రైల్వే స్టేషన్ల అభివృద్ధి సంస్థ(ఐఆర్‌ఎస్‌డీసీ)ను మూసేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే రైల్వేలో ప్రైవేటు భాగస్వామ్యం పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రైల్వే స్టేషన్లను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం, ప్రైవేటు రైళ్లను నడపడం జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థల హేతుబద్ధీకరణలో భాగంగా పలు సంస్థలను మూసేయడం లేదా ఇతర సంస్థల్లో విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనల మేరకు రైల్వే బోర్డు ఐఆర్‌ఎస్‌డీసీ ను మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. ఆ సంస్థ బాధ్యతలను ఇకపై ఆయా రైల్వే జోన్లకు అప్పగిస్తున్నట్లు బోర్డు తెలిపింది.

Also read:

Telangana News: ఇదేం పిట్టరా బాబోయ్‌.. హెల్మెట్ ఉంటేనే పెరట్లోకి వెళ్లాలి.. లేదంటే అంతే సంగతి..!

Chandrababu vs YS Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టండి.. రాష్ట్రపతి, ప్రధాని, హోమంత్రికి లేఖ రాసిన చంద్రబాబు..

TDP vs YCP: మంగళగిరి టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు దీక్ష.. అనుమతి ఇచ్చిన పోలీసులు..

వ్యాయామం చేస్తే గుండెపోటు రాదా? ఇందులో నిజమెంత?

మన్మోహన్ సింగ్‌కు నివాళి అర్పించిన సల్మాన్ ఖాన్.. కీలక నిర్ణయం

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

రెస్టారెంట్ స్టైల్ చికెన్ టిక్కా.. ఇంట్లో కూడా చేసుకోవచ్చు..

యంగ్ హీరోస్ కంటే స్పీడ్ లో రజినీకాంత్.! రెస్ట్ మోడ్‌ని పాజ్‌ లో.?

అప్పుడు బ్యాగ్రౌండ్ డ్యాన్సర్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్..

నీటిలో పడిన మొబైల్‌ను బియ్యంలో ఉంచితే మంచిదా?

ఏం టాలెంట్ భయ్యా.. ఆవాలతో మాజీ ప్రధాని ఆర్ట్

ది రాజా సాబ్ నిర్మాతల కొత్త సినిమా.. మళ్లీ స్టార్ హీరోతోనే..

చైనాలో కొత్త రకం ఉద్యోగం.. శవాలతో పది నిమిషాలు ఉంటే!
చైనాలో కొత్త రకం ఉద్యోగం.. శవాలతో పది నిమిషాలు ఉంటే!
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!