AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒంటరి గురువు కటాక్షంతో వారికి ఉద్యోగ పదోన్నతులు..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?

శుభ గ్రహాలైన గురు, శుక్ర, బుధులు ఒంటరిగా సంచారం చేస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఎక్కువగా ఇస్తాయి. పాప గ్రహాలైన శని, రాహు, కేతు, కుజ, రవులు ఇతర గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు బాగా అనుకూలంగా ఉండడం జరుగుతుంది. జూన్ 2న కర్కాటక రాశిలో ఉచ్ఛస్థితి లోకి ప్రవేశించిన దగ్గర నుంచి గురువు ఏదో ఒక గ్రహంతో కలిసి ఉండడం జరుగుతోంది. దీనివల్ల కొన్ని రాశులకు పూర్తి స్థాయిలో శుభ ఫలితాలను ఇవ్వలేని పరిస్థితి కలిగింది. ఈ నెల(ఆగస్టు) 22 నుంచి సెప్టెంబర్ 18 వరకు గురువు ఒంటరిగా సంచారం చేస్తున్నందువల్ల మేషం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశులవారు బాగా లబ్ధి పొందే అవకాశం ఉంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 18, 2026 | 4:40 PM

Share
మేషం: గురువు చతుర్థ కేంద్రంలో ఉచ్ఛ స్థితిలో ఉన్నప్పటికీ ఈ రాశివారికి హంస మహా పురుష యోగ ఫలితాలు అనుభవానికి రాకపోవడం జరుగుతోంది. ఈ నెల 22 నుంచి గురువు ఒంటరి సంచారం వల్ల ఈ రాశివారికి తప్పకుండా రాజయోగాలు కలుగుతాయి. రాజభోగాలు అనుభవించే అవకాశం ఉంది. సత్కారాలు, సన్మానాలు లభిస్తాయి. గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో పదోన్నతి, వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ధి లభిస్తాయి. ఆదాయం విశేషంగా వృద్ధి చెందుతుంది.

1 / 7
మిథునం: ఈ రాశికి ధన స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువు వల్ల ఆదాయం దినదినాభివృద్ధి చెందాల్సి ఉంది. అటువంటి ధన ధాన్య సమృద్ధి యోగం ఈ రాశివారికి త్వరలో ప్రారంభం అవుతుంది. వీరు కోటీశ్వరులయ్యే అవకాశం ఉంది. అనేక విధాలుగా ఆదాయం కలిసి వస్తుంది. మీ సలహాలు, సూచనల వల్ల సంస్థలు అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడం, పదోన్నతి కలగడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది.

2 / 7
కర్కాటకం: ఈ రాశిలో గురువు ఉచ్ఛపట్టడం వల్ల ఈ రాశివారికి హంస మహా పురుష యోగం పట్టాల్సి ఉంది. ఇతర గ్రహాలతో యుతి వల్ల ఇవ్వలేకపోయిన  శుభ ఫలితాలను గురువు ఇక నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఒక ప్రముఖుడుగా గుర్తింపు లభిస్తుంది. కొద్ది ప్రయత్నంతో అపర కుబేరుడయ్యే అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు పొందుతారు. ఇతరత్రా పట్టిందల్లా బంగారం అవుతుంది.

3 / 7
కన్య: లాభ స్థానంలో ఉచ్ఛ స్థితిలో గురువు సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి తప్పకుండా మహర్దశ పట్టాల్సి ఉంది. గురువు తన శుభ ఫలితాలను ఈ నెల 22 తర్వాత నుంచి ఇవ్వడం ప్రారంభం అవుతుంది. వీరికి రాజయోగాలతో పాటు ఊహించని ధన యోగాలు కూడా కలుగుతాయి. సన్మానాలు, సత్కారాలు లభిస్తాయి. ఏ రంగంలో ఉన్నా ఉన్నత స్థానాలకు చేరుకోవడం జరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెంది వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

4 / 7
వృశ్చికం: ఈ రాశికి భాగ్య స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల ఈ రాశివారికి తప్పకుండా అన్ని రంగాల్లోనూ, అన్ని విధాలుగానూ పురోగతి ఉంటుంది. ఈ నెల 22 తర్వాత గురువు ఒంటరి సంచారం వల్ల ఈ ఫలితాలన్నీ అనుభవానికి రావడం జరుగుతుంది. ఉద్యోగం, వృత్తి, వ్యాపారాలు, ఆదాయాల్లో ఉన్నత స్థితిగతులు లభిస్తాయి. మనసులోని కోరికలు కొన్ని నెరవేరుతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో విదేశీ అవకాశాలు లభిస్తాయి. దాదాపు పట్టిందల్లా బంగారమవుతుంది.

5 / 7
మకరం: సప్తమ కేంద్రంలో గురువు ఉచ్ఛపట్టడం వల్ల ఈ రాశివారికి హంస మహా పురుష యోగం కలగాల్సి ఉంది. ఈ యోగ ఫలితాలు ఇక నుంచి అనుభవానికి వస్తాయి. రాజభోగాలు కలుగుతాయి. అత్యంత ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. సత్కారాలు, సన్మానాలు జరుగుతాయి. ఉద్యో గంలో ఉన్నత పదవులు లభిస్తాయి. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది.

6 / 7
మీనం: రాశ్యధిపతి గురువు పంచమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉండడం ఒక విశేషమైన యోగం. ఇతర గ్రహాలతో యుతి కారణంగా ఇంత వరకూ ఇవ్వని శుభ ఫలితాలను గురువు ఇక నుంచి ఇవ్వడం ప్రారంభమవుతుంది. ఈ రాశివారు తమ రంగంలో తప్పకుండా ఉన్నత స్థితికి వెళ్లడం జరుగుతుంది. ఉద్యోగ జీవితం వైభవంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. జీవితం అన్ని విధాలా ఉచ్ఛ స్థితికి చేరుతుంది.

7 / 7
Follow Us
కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పెళ్లైన 6 రోజులకే వరుడు..

జూనియర్ ఆర్టిస్ట్‌గా రూ. 600తో మొదలు పెట్టి.. ఇప్పుడు ఇలా

తలస్నానం చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. జుట్టు డ్యామేజ్‌

పాత బెడ్‌షీట్‌తో ఇన్ని ఉపయోగాలా? ఇంట్లో ఇలా రీయూజ్ చేసుకోండి!

బిగ్‌బాస్ 10 ఎనిమిదో కంటెస్టెంట్‌గా షాలినీ పటేల్.. అసలు ఎవరీమే?

తుక్కుగూడ నర్సు హత్య కేసు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!

హౌస్‌లోకి ఎంట్రీఇచ్చిన చైత్ర రాయ్ గురించి ఈ విషయాలు తెలుసా

ఏ దేవుడిని ఎప్పుడు పూజిస్తే మంచిది? దేవతలకు ఇష్టమైన ప్రత్యేక..

బిగ్‌బాస్‌లోకి జబర్దస్త్ రామ్ ప్రసాద్ ఎంట్రీ.. ఈ విషయాలు తెలుసా?

అమెరికాను నెట్టి.. ప్రపంచంలో నెం. 2 మెట్రో నెట్‌వర్క్ గా భారత్