AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారీగా క్రికెట్ బెట్టింగులు.. రెండు నెలల్లో రూ.15 కోట్ల లావాదేవీలు

క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ జోన్ పరిధిలోని బండ్లగూడ, నార్సింగీ, శంషాబాద్ లలోని క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే విషయం తెలుసుకున్న ఎస్‌ఓటీ బృందం దర్యాప్తు చేపట్టింది.

భారీగా క్రికెట్ బెట్టింగులు.. రెండు నెలల్లో రూ.15 కోట్ల లావాదేవీలు
Cricket Betting
Aravind B
|

Updated on: May 10, 2023 | 2:09 PM

Share

క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ జోన్ పరిధిలోని బండ్లగూడ, నార్సింగీ, శంషాబాద్ లలోని క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే విషయం తెలుసుకున్న ఎస్‌ఓటీ బృందం దర్యాప్తు చేపట్టింది. ఆయా ప్రాంతాల్లో సోదాలు నిర్వహించగా మూడు ఇళ్లల్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.2 కోట్ల నగదు, ల్యాప్‌టాప్, 36 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.

ఈ ముఠా సభ్యులు ఆన్ లైన్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నారని.. ఈ ముఠాలకు సంబంధించి ఏడు మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆధ్వర్యంలో బెట్టింగ్ జరుగుతోందని వెల్లడించారు. బెంగళూరు నుంచి మానిటర్ చేస్తున్న ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రెండు నెలల వ్యవధిలోనే రూ.15 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. అదుపులో ఉన్న నిందితులపై కేసులు నమోదు చేసినట్ల తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..