AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: స్కూటీపై వెళుతున్న యువతిని వేధించిన బైకర్.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా..?

సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా బైక్ నంబర్‌ను గుర్తించారు పోలీసులు. రాబట్టారు. బండి నెంబరు సహాయంతో పోలీసులు వికాస్ నగర్‌లోని బైక్ యజమాని ఇంటికి చేరుకోగా.. బైక్ యజమాని రిపేర్ కోసం మెకానిక్‌కు ఇచ్చినట్లు తెలిసింది. అక్కడ్నుంచి పోలీసులు మెకానిక్‌ను విచారించగా అతను తన స్నేహితుడు ఫుర్కాన్ ఆదివారం తన దుకాణం నుండి బైక్‌ను తీసుకుని వెళ్లినట్టుగా చెప్పాడు.

Watch: స్కూటీపై వెళుతున్న యువతిని వేధించిన బైకర్.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా..?
Bad Touch With Girl
Jyothi Gadda
|

Updated on: Oct 03, 2024 | 11:35 AM

Share

ఇటీవల కాలంలో అమ్మాయిలు రోడ్డుపై ఒంటరిగా కనిపిస్తే ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. అయితే తాజాగా అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లోని లక్నో షాహీద్ పాత్ లో జరిగింది. 21ఏళ్ల ఓ యువతి రాత్రిపూట సమయంలో తన స్కూటీపై ఇంటికి వెళుతుండగా వెనక నుంచి ఆమెను ఓ బైకర్ అసభ్యంగా తాకి వెళ్లిపోయాడు. ఇదంతా వెనకాలే వస్తున్న మరో వ్యక్తి వీడియో తీయగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు FIR నమోదు చేశారు.

సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా బైక్ నంబర్‌ను గుర్తించారు పోలీసులు. రాబట్టారు. బండి నెంబరు సహాయంతో పోలీసులు వికాస్ నగర్‌లోని బైక్ యజమాని ఇంటికి చేరుకోగా.. బైక్ యజమాని రిపేర్ కోసం మెకానిక్‌కు ఇచ్చినట్లు తెలిసింది. అక్కడ్నుంచి పోలీసులు మెకానిక్‌ను విచారించగా అతను తన స్నేహితుడు ఫుర్కాన్ ఆదివారం తన దుకాణం నుండి బైక్‌ను తీసుకుని వెళ్లినట్టుగా చెప్పాడు. ఎట్టకేలకు పోలీసులు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

ఈ వీడియోపై క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

నిందితుడు ఫుర్కాన్ వృత్తిరీత్యా గాజుల వ్యాపారం చేస్తున్నాడు. ఘటనకు ఉపయోగించిన బైక్ వికాస్ నగర్‌కు చెందిన అమ్రిష్ మౌర్యకు చెందినది కాగా, గోమతి నగర్‌లోని సర్వీస్ స్టేషన్‌లో అమ్రీష్ తన బైక్‌ను సర్వీస్ కోసం ఇచ్చాడు. అదే సమయంలో ఫుర్కాన్ కూడా తన బైక్‌తో అదే సర్వీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. అక్కడి నుంచి ఏదో పని ఉందనే సాకుతో ఫుర్కాన్ అమ్రీష్ బైక్ తీసుకుని ఇంటి వైపు వెళ్లాడు. మార్గమధ్యంలో షహీద్‌ స్కూటీపై వెళ్తున్న యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని తెలిసింది. ఘటన అనంతరం యువతి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని గుర్తించి సీతాపూర్‌కు చెందిన ఫుర్కాన్‌ను అరెస్టు చేసి లక్నో తీసుకొచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..