AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: జహాన్-ఎ-ఖుస్రౌ.. సూఫీ సంగీత ఉత్సవంలో పాల్గొననున్న ప్రధాని మోదీ..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం (ఫిబ్రవరి 28న) న్యూఢిల్లీలో జరిగే గ్రాండ్ సూఫీ సంగీత ఉత్సవం.. జహాన్-ఎ-ఖుస్రౌ 2025లో పాల్గొంటారు. ప్రధాని మోదీ శుక్రవారం సాయంత్రం 7:30 గంటలకు న్యూఢిల్లీలోని సుందర్ నర్సరీలో జరిగే గ్రాండ్ సూఫీ సంగీత ఉత్సవం జహాన్-ఎ-ఖుస్రౌ 2025లో పాల్గొంటారని ప్రధానమంత్రి కార్యాలయం పీఎంఓ గురువారం ప్రకటనలో తెలిపింది.

PM Modi: జహాన్-ఎ-ఖుస్రౌ.. సూఫీ సంగీత ఉత్సవంలో పాల్గొననున్న ప్రధాని మోదీ..
PM Narendra Modi
Shaik Madar Saheb
|

Updated on: Feb 27, 2025 | 11:02 PM

Share

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం (ఫిబ్రవరి 28న) న్యూఢిల్లీలో జరిగే గ్రాండ్ సూఫీ సంగీత ఉత్సవం.. జహాన్-ఎ-ఖుస్రౌ 2025లో పాల్గొంటారు. ప్రధాని మోదీ శుక్రవారం సాయంత్రం 7:30 గంటలకు న్యూఢిల్లీలోని సుందర్ నర్సరీలో జరిగే గ్రాండ్ సూఫీ సంగీత ఉత్సవం జహాన్-ఎ-ఖుస్రౌ 2025లో పాల్గొంటారని ప్రధానమంత్రి కార్యాలయం పీఎంఓ గురువారం ప్రకటనలో తెలిపింది. దేశంలోని విభిన్న కళలు, సంస్కృతిని ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి బలమైన ప్రతిపాదకుడిగా ఉన్నారు. దీనికి అనుగుణంగా, సూఫీ సంగీతం, కవిత్వం, నృత్యాలకు అంకితమైన అంతర్జాతీయ ఉత్సవం అయిన జహాన్-ఎ-ఖుస్రావులో ఆయన పాల్గొంటారని ప్రధాని కార్యాలయం తెలిపింది.

జహాన్-ఎ-ఖుస్రౌ సూఫీ సంగీత ఉత్సవం.. అమీర్ ఖుస్రావు వారసత్వాన్ని జరుపుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులను ఒకచోట చేర్చుతోంది. రూమి ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఈ ఉత్సవాన్ని 2001లో ప్రముఖ చిత్రనిర్మాత, కళాకారుడు ముజఫర్ అలీ ప్రారంభించారు. ఈ ఉత్సవం ఈ సంవత్సరం 25వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది.. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2 వరకు మూడు రోజుల పాటు జహాన్-ఎ-ఖుస్రౌ సూఫీ సంగీత ఉత్సవం జరుగుతుంది.

ఈ ఉత్సవంలో, ప్రధానమంత్రి TEH బజార్ (TEH- ది ఎక్స్‌ప్లోరేషన్ ఆఫ్ ది హ్యాండ్‌మేడ్)ను కూడా సందర్శిస్తారు.. దీనిలో దేశవ్యాప్తంగా ఉన్న వన్ డిస్ట్రిక్ట్-వన్ ప్రొడక్ట్ క్రాఫ్ట్‌లు, ఇతర అద్భుతమైన కళాఖండాలు, హస్తకళలు, చేనేత వస్త్రాలపై లఘు చిత్రాలు మొదలైనవి ప్రదర్శించనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
జబర్దస్త్ ఛైల్డ్ ఆర్టిస్ట్ నిహాంత్ గుర్తున్నాడా? ఇప్పుడు హీరోలా..
జబర్దస్త్ ఛైల్డ్ ఆర్టిస్ట్ నిహాంత్ గుర్తున్నాడా? ఇప్పుడు హీరోలా..
ఆ ఒక్క సినిమా కోసం18 చిత్రాలు వదిలేసా.. కారణం అతడే..
ఆ ఒక్క సినిమా కోసం18 చిత్రాలు వదిలేసా.. కారణం అతడే..
టీమిండియా ఓపెనింగ్ రేసులో 3 ఖతర్నాక్ జంటలు
టీమిండియా ఓపెనింగ్ రేసులో 3 ఖతర్నాక్ జంటలు
పాము కరిస్తే వెంటనే చేయాల్సిన పని ఇదే! ప్రాణాలు కాపాడేందుకు తప్పక
పాము కరిస్తే వెంటనే చేయాల్సిన పని ఇదే! ప్రాణాలు కాపాడేందుకు తప్పక
నిప్పుల వర్షం.. తెలుగు రాష్ట్రాల్లో రోళ్లు పగిలే ఎండలు..
నిప్పుల వర్షం.. తెలుగు రాష్ట్రాల్లో రోళ్లు పగిలే ఎండలు..
ఈ ఐపీఎల్ తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్న ఐదుగురు స్టార్లు
ఈ ఐపీఎల్ తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్న ఐదుగురు స్టార్లు
వాస్తు ప్రకారం తులసి పక్కన ఇవి ఉంటే నష్టమే.. వెంటనే తొలగించండి!
వాస్తు ప్రకారం తులసి పక్కన ఇవి ఉంటే నష్టమే.. వెంటనే తొలగించండి!
పిల్లలకు పుల్లగా కారంగా గొట్టం మిక్చర్ ఇలా చేసి పెట్టండి
పిల్లలకు పుల్లగా కారంగా గొట్టం మిక్చర్ ఇలా చేసి పెట్టండి
ఎండలకు ఫోన్ వేడెక్కుతుందా.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే ..
ఎండలకు ఫోన్ వేడెక్కుతుందా.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే ..
ఆ నెలలోనే పిల్లల్ని కనండి? టీచర్‌కు ప్రిన్సిపాల్ షాకింగ్ ఆర్డర్
ఆ నెలలోనే పిల్లల్ని కనండి? టీచర్‌కు ప్రిన్సిపాల్ షాకింగ్ ఆర్డర్