PM Modi Interview: తెలుగు మీడియాలో ఓ సెన్సేషన్ TV9.. ప్రధాని మోదీ సంచలన ఇంటర్వ్యూ..

బిగ్‌ న్యూస్‌ బిగ్‌ డిబేట్‌తో ప్రజల గొంతుక వినిపిస్తూ వస్తున్నారు తెలుగు మీడియాలోనే ది బిగ్గెస్ట్‌ జర్నలిస్ట్ రజినీకాంత్‌. దీన్ని మించిన ప్రోగ్రామ్‌ లేదు, ఉండబోదు అనుకున్న ప్రతిసారీ.. బ్లాస్టింగ్‌ అండ్‌ పాత్‌బ్రేకింగ్‌ కాన్సెప్ట్‌తో సరికొత్త ప్రోగ్రామ్స్‌ తెలుగు ప్రేక్షకులకు అందిస్తూనే ఉన్నారు టీవీ9 మేనేజింగ్‌ ఎడిటర్‌ రజినీకాంత్. మరికాసేపట్లో ప్రసారమయ్యే ''ప్రధానమంత్రి అండ్‌ 5 ఎడిటర్స్'' ప్రోగ్రామ్‌ కూడా అలా రొటీన్‌కి భిన్నమైనదే.

Follow us

|

Updated on: May 02, 2024 | 9:08 PM

బిగ్‌ న్యూస్‌ బిగ్‌ డిబేట్‌తో ప్రజల గొంతుక వినిపిస్తూ వస్తున్నారు తెలుగు మీడియాలోనే ది బిగ్గెస్ట్‌ జర్నలిస్ట్ రజినీకాంత్‌. దీన్ని మించిన ప్రోగ్రామ్‌ లేదు, ఉండబోదు అనుకున్న ప్రతిసారీ.. బ్లాస్టింగ్‌ అండ్‌ పాత్‌బ్రేకింగ్‌ కాన్సెప్ట్‌తో సరికొత్త ప్రోగ్రామ్స్‌ తెలుగు ప్రేక్షకులకు అందిస్తూనే ఉన్నారు టీవీ9 మేనేజింగ్‌ ఎడిటర్‌ రజినీకాంత్. మరికాసేపట్లో ప్రసారమయ్యే ”ప్రధానమంత్రి అండ్‌ 5 ఎడిటర్స్” ప్రోగ్రామ్‌ కూడా అలా రొటీన్‌కి భిన్నమైనదే. అసలా కాన్సెప్ట్‌లో ఏముంది, ప్రోగ్రామ్‌ డిజైనింగ్‌ ఎలా జరిగింది, ప్రధాని మోదీ ఎంత హ్యాపీగా ఫీలయ్యారు. డిటైల్డ్‌గా చూద్దాం ఈ స్టోరీలో.

నాట్‌ జస్ట్‌ ఏ బిగ్‌ డిబేట్. నాట్‌ జస్ట్‌ ఏ కామన్ ఇంటర్వ్యూ. నాలుగు ప్రశ్నలడిగి ప్రోగ్రామ్ ముగించడం కాదిది. అక్కడున్నది పదేళ్లుగా తిరుగులేని విజయాలు సాధిస్తున్న దేశ ప్రధాని నరేంద్ర మోదీ. ఎదురుగా ఉన్నది తెలుగు మీడియాలోనే స్టాల్‌వార్ట్‌ జర్నలిస్ట్‌ రజినీకాంత్. ఇన్‌ ద హిస్టరీ ఆఫ్‌ తెలుగు మీడియా.. సీనియర్‌ జర్నలిస్ట్ రజినీకాంత్‌కు మాత్రమే దక్కిన రేరెస్ట్‌ ఆపర్చునిటీ. ఒకవిధంగా తెలుగు మీడియా, సీనియర్ జర్నలిస్టులంతా సగర్వంగా చెప్పుకోవాల్సి సందర్భం కూడా. మీడియాకు అతి తక్కువ సమయం మాత్రమే ఇవ్వగలిగేంత బిజీలో ఉండే ప్రధాని మోదీతో ఏకంగా రెండు గంటల పాటు సాగించిన ట్రెమండస్ ఇంటర్వ్యూ ఇది. ఈ రౌండ్‌ టేబుల్‌ 5-ఎడిటర్స్‌లో వన్‌ ఆఫ్‌ ది సీనియర్ జర్నలిస్ట్‌ రజినీకాంత్.

దేశంలోనే నెంబర్‌ వన్ న్యూస్‌ నెట్‌వర్క్‌ టీవీ9.. ప్రత్యర్ధులెవ్వరూ టచ్‌ చేయలేని ఓ సరికొత్త రికార్డ్‌ క్రియేట్ చేసింది. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్‌లో ప్రధాని మోదీని ఇంటర్వ్యూ చేయడమే గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ది గ్రేట్ ఆపర్చునిటీ. అలాంటిది టీవీ9 నెట్‌వర్క్‌లోని ఐదు భాషల జర్నలిస్టులు ఒకేసారి ప్రధాని మోదీని ఇంటర్వ్యూ చేయడం మీడియా హిస్టరీలోనే ఓ సెన్సేషనల్. ఇలాంటి కాన్సెప్ట్‌ మరే ప్రాంతీయ వార్త ఛానెళ్లలో గాని, జాతీయస్థాయి మీడియాలో గానీ జరగలేదని సగర్వంగా చెప్పొచ్చు. దాదాపుగా రెండు గంటల పాటు టీవీ9 నెట్‌వర్క్‌లోని ఐదుగురు రీజనల్ ఛానెల్స్‌ జర్నలిస్టులు ప్రధాని మోదీతో ఇంటరాక్ట్‌ అవడం, ఆయన్నుంచి సమాధానాలు రాబట్టం.. ఓ సెన్సేషనల్ ఎపిసోడ్. ఇతర ఛానెల్స్‌గానీ, న్యూస్‌ నెట్‌వర్క్‌ సంస్థలు గానీ.. ఇలాగే ప్రయత్నిద్దామన్నా సాధ్యం కాని ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ అండ్‌ వెరీ ఇన్నోవేటివ్ ఇంటర్వ్యూ ఇది..

5 ఎడిటర్స్‌లో తెలుగు ప్రజల తరపున ప్రధాని మోదీని ఇంటర్వ్యూ చేశారు టీవీ9 మేనేజింగ్‌ ఎడిటర్‌ రజినీకాంత్. తెలుగు మీడియా చరిత్రలో ప్రధాని మోదీని ఇంటర్వ్యూ చేసిన వన్ అండ్‌ ఓన్లీ న్యూస్‌ ఛానెల్‌ టీవీ9. అలాగే ప్రధాని మోదీని ఇంటర్వ్యూ చేసిన తొలి తెలుగు జర్నలిస్ట్‌ రజినీకాంత్‌ మాత్రమే. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో జరుగుతున్న కీలక పరిణామలపై ప్రధాని మోదీని ప్రశ్నలు అడిగారు రజినీకాంత్. జనం నోళ్లలో నానుతున్న ఎన్నో ప్రశ్నలు, ప్రచారంలో ఉన్న మరెన్నో సందేహాలపై.. తెలుగు ప్రజల తరపున అడిగి సమాధానాలు రాబట్టారు. పైగా తెలుగు మీడియాకు ఉన్న ఓ బొనాంజ ఏంటంటే.. ఒక భాష రెండు రాష్ట్రాలు. ఒక ఛానెల్‌ రెండు రాష్ట్రాలు. ఇదీ తెలుగు మీడియాకు ఉన్న ఓ ప్రత్యేకత. ఒక్క ఇంటర్వ్యూ రెండు రాష్ట్రాలను ప్రభావితం చేస్తుంది. ఒకేసారి, ఒకే ఇంటర్వ్యూతో రెండు రాష్ట్రాల ప్రజలకు దగ్గరయ్యే అవకాశం ప్రధాని మోదీకి టీవీ9 ద్వారానే లభించింది.

టీవీ9 నెట్‌వర్క్స్‌ రూపకల్పన చేసిన ఈ వినూత్న రౌండ్‌ టేబుల్‌ ఇంటర్వ్యూను చాలా ఎగ్జైటింగ్‌గా ఫీల్‌ అయ్యారు ప్రధాని మోదీ. ఇదే విషయాన్ని తన ఎక్స్‌ అకౌంట్‌ ద్వారా షేర్‌ చేసుకున్నారు కూడా. రౌండ్‌ టేబుల్‌ ఇంటర్వ్యూ అనే ఫార్మాట్‌ చాలా వినూత్నంగా ఉందంటూ మెచ్చుకున్నారు. ఇవాళ రాత్రి 8 గంటలకు టీవీ9 నెట్‌వర్క్‌లోని ప్రతి రీజనల్‌ ఛానెల్‌లో ప్రసారమయ్యే ‘ప్రధానమంత్రి అండ్‌ 5 ఎడిటర్స్‌’ ప్రోగ్రామ్‌ను ప్రతి ఒక్కరూ చూడాల్సిందేనంటూ ఎక్స్‌ వేదికగా మెసేజ్‌ చేశారు. 5 ఎడిటర్స్‌ రౌండ్‌ టేబుల్‌ ప్రోగ్రామ్‌ను ఏడు భాషల్లో వీక్షించొచ్చని స్వయంగా ప్రధాని మోదీనే హైలెట్‌ చేశారు. సో, ఆర్ యూ రెడీ.

Latest Articles
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్..
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్..
కోవిషీల్డ్ కాదు.. కోవాగ్జిన్‌‌తోనూ సైడ్ ఎఫెక్ట్సే..
కోవిషీల్డ్ కాదు.. కోవాగ్జిన్‌‌తోనూ సైడ్ ఎఫెక్ట్సే..
రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్‌ వేస్తే బతికేవాడే! కానీ అంతలోనే..
రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్‌ వేస్తే బతికేవాడే! కానీ అంతలోనే..
హై కోర్టు‌ను ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. కారణమేంటంటే
హై కోర్టు‌ను ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. కారణమేంటంటే
ఒక్క స్థానం కోసం 2 జట్ల మధ్య పోరు.. లెక్కలన్నీ తారుమారు..
ఒక్క స్థానం కోసం 2 జట్ల మధ్య పోరు.. లెక్కలన్నీ తారుమారు..
రోజూ అదే టిఫిన్‌ బోర్‌ కొడుతోందా.? అటుకలతో ఇలా చేయండి, రుచి అమోఘం
రోజూ అదే టిఫిన్‌ బోర్‌ కొడుతోందా.? అటుకలతో ఇలా చేయండి, రుచి అమోఘం
తెలుగు రాష్ట్రాలకు కుండబోతే.. వచ్చే 5 రోజులు భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాలకు కుండబోతే.. వచ్చే 5 రోజులు భారీ వర్షాలు..
నాటకీయంగా మల్కాజిగిరి కార్పొరేటర్‌ శ్రవణ్‌ అరెస్టు.. కారణం ఇదే
నాటకీయంగా మల్కాజిగిరి కార్పొరేటర్‌ శ్రవణ్‌ అరెస్టు.. కారణం ఇదే
మారిన టీమిండియా షెడ్యూల్.. ఒకే ఒక్క వార్మప్ మ్యాచ్..
మారిన టీమిండియా షెడ్యూల్.. ఒకే ఒక్క వార్మప్ మ్యాచ్..
ఐశ్వర్య నువ్వు సూపర్.. చేతికి గాయమైన లెక్క చేయకుండా..
ఐశ్వర్య నువ్వు సూపర్.. చేతికి గాయమైన లెక్క చేయకుండా..