Video: జోరు వానలో దహన సంస్కరాలు.. ఛాతీలోతు మునిగిపోతున్న నీటిలో మృతదేహంతో నడక.. కన్నీళ్లు పెట్టిస్తోన్న వీడియో..

మండలంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలు, వరదల మధ్య ఇలాంటి వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Video: జోరు వానలో దహన సంస్కరాలు.. ఛాతీలోతు మునిగిపోతున్న నీటిలో మృతదేహంతో నడక.. కన్నీళ్లు పెట్టిస్తోన్న వీడియో..
Cremation
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 08, 2022 | 4:57 PM

Video: మహారాష్ట్రలో దారుణమైన పరిస్థితి చోటు చేసుకుంది. మహారాష్ట్ర యవత్‌మాల్‌లో దహన సంస్కారాల కోసం ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా గత కొన్ని రోజులుగా వరద నీరు పోటెత్తుతుంది. దాంతో ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలోనే మృతదేహాన్ని తీసుకువెళుతున్నారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి.

భారీ వర్షాల కారణంగా మహారాష్ట్రలోని యావత్మాల్‌ వరదలతో అట్టుడుకుతోంది. మండలంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలు, వరదల మధ్య ఇలాంటి వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

దహన సంస్కారాల కోసం వరద నీటిలోనే కొంత మంది మృతదేహాన్ని తమ భుజాలపై మోస్తుకుంటూ వెళ్తున్నారు. మరణించిన వారి అంత్యక్రియలు చేయటం అక్కడి వారికి చచ్చిబతికినంత పనిగా మారింది. వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?