Viral Video: బర్త్‌డే గిఫ్ట్‌ చూసి కంగుతిన్న యువతి.. బాక్స్‌ తెరిచి చూడగానే ఆమె ఫ్యూజుల్‌ అవుట్‌..

అమ్మతో కలిసి గిఫ్ట్‌లు చూసుకుంటూ..ఆమె ఎంతో మురిసిపోతున్నట్టుగా కనిపించింది. కానీ, ఆమె సంతోషం మొత్తం ఒక్కసారిగా పటాపంచలైంది. ఆమె గిఫ్ట్‌ బాక్స్ మొత్తం తెరవగానే తనకు షాక్ తగిలినంతపనైంది.

Viral Video: బర్త్‌డే గిఫ్ట్‌ చూసి కంగుతిన్న యువతి.. బాక్స్‌ తెరిచి చూడగానే ఆమె ఫ్యూజుల్‌ అవుట్‌..
Birthday Gift
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 08, 2022 | 3:47 PM

Viral Video: పుట్టినరోజు బహుమతులు ఎవరు ఇష్టపడరు..? ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజు సందర్భంగా పాంపర్డ్‌గా ఉండాలని, స్పెషల్‌గా కనిపించాలని చాలా మంది ఆశిస్తుంటారు. ముఖ్యంగా పిల్లలు, యువకులు వారు అందుకోబోయే బహుమతుల కోసం ప్రత్యేకంగా ఉత్సాహంగా ఉంటారు. అయితే, వైరల్ అవుతున్న ఒక వీడియోలో తన పుట్టినరోజును జరుపుకుంటున్న ఒక అమ్మాయి తనకు అందిన గిఫ్ట్‌ చూసి అవాక్కైపోయింది. ఆ అమ్మాయికి ఎవరో గిఫ్ట్ పంపించారు. అది తెరిచి చూసిన ఆ యువతి ఒక్కసారిగా గట్టిగా కేకలు వేస్తూ అరవసాగింది..ఇంతకీ అక్కడ ఏం జరిగిందో వీడియోలో చూడొచ్చు..

వైరల్‌ అవుతున్న వీడియోలో ఓ యువతి తన బర్త్‌డే సందర్భంగా తనకు అందిన గిఫ్ట్‌లను సంతోషంగా చూసుకుంటుంది. గిఫ్ట్‌లు చూసుకుంటున్న టైమ్‌లో తన తల్లి కూడా పక్కనే ఉంది. అమ్మతో కలిసి గిఫ్ట్‌లు చూసుకుంటూ..ఆమె ఎంతో మురిసిపోతున్నట్టుగా కనిపించింది. కానీ, ఆమె సంతోషం మొత్తం ఒక్కసారిగా పటాపంచలైంది. ఆమె గిఫ్ట్‌ బాక్స్ మొత్తం తెరవగానే తనకు షాక్ తగిలినంతపనైంది. ఎవరో ఆమెను చిలిపిగా ఆటపట్టించాలని చూశారు. అందుకోసం గిఫ్ట్‌ బాక్స్ లోపల నకిలీ బల్లిని పెట్టి ఆమెకిచ్చారు. గిఫ్ట్ బాక్స్ తెరవగానే..అందులోని ప్లాస్టిక్ బల్లి ఒక్కసారిగా ఎగిరి ఆమె మీదపడుతుంది.. బల్లి తనపై పడగానే ఆమె గుండెలు పేలిపోయేలా అరిచింది. ఆ తర్వాత తెలిసింది అది ఫేక్‌ అని బల్లి రియల్‌ కాదు.. బొమ్మ అని తెలిసి ఆ తర్వాత ఫన్నీగా నవ్వుకున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట బాగా వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు లైకులు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. వీడియోపై ఫన్నీ ఎమోజీలతో మరింత ఫన్నీగా ఎంజాయ్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే