AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan Letter To Bharat : భారత్‌కు పాకిస్తాన్ లేఖ.. ఎందుకో తెలుసా?

భారత్‌-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణుగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. సింధూ జలాల ఒప్పందంపై భారత్‌కు పాకిస్తాన్ లేఖ రాసింది. రెండు దేశాల మధ్య ఉన్న సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపి వేయడంతో తమ దేశం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నట్టు పాకిస్తాన్ లేఖలో ప్రస్తావించింది. సింధూ జలాల ఒప్పందంపై మరోసారి పునఃసమీక్షించాలని భారత్‌కు రాసిన లేఖలో పాకిస్తాన్ పేర్కొంది.

Pakistan Letter To Bharat : భారత్‌కు పాకిస్తాన్ లేఖ.. ఎందుకో తెలుసా?
India Pakistan
Anand T
|

Updated on: May 14, 2025 | 5:57 PM

Share

జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన భారత్‌ దాయాది దేశానికి వ్యతిరేకంగా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ముఖ్యంగా రెండు దేశాల మధ్య ఉన్న సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఈ నేపథ్యంలో భారత్‌ నుంచి పాకిస్తాన్ వెళ్లే నీటిని భారత్ నిలిపి వేసింది. భారత్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో పాకిస్తాన్‌లో నీటి ఎద్దడి నెలకొంది నెలకొంది.

అయితే ఆపరేషన్ సిందూర్‌ తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరడంతో యుద్ధవాతావరణం నెలకొంది. ఆ తర్వాత ఆమెరికా జోక్యం చేసుకొని చర్చలు జరపడంతో రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. దీంతో రెండు దేశాల మధ్య పరిస్థితులు కాస్త సద్దుమణిగాయి.

భారత్‌-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగిన వేళ సింధూ జలాల ఒప్పందంపై భారత్‌కు పాకిస్తాన్ లేఖ రాసింది. రెండు దేశాల మధ్య ఉన్న సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపి వేయడంలో తమ దేశం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నట్టు పాకిస్తాన్ లేఖలో ప్రస్తావించింది. సింధూ జలాల ఒప్పందంపై మరోసారి పునఃసమీక్షించాలని భారత్‌కు రాసిన లేఖలో పాకిస్తాన్ పేర్కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్