AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉగ్రవాదిని పొగుడుతూ ట్వీట్..

“నిబద్ధత, అంకితభావం, త్యాగం లేకుండా ఏదీ రాదు. రేపటి తరాల కోసం వీరులు ఇవాళే దాన్ని కొనసాగిస్తారు”ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి రాసినవో తెలిస్తే  భారతీయుడెవరికైనా చిర్రెత్తుకొస్తుంది. ఎందుకంటే  కరడుగట్టిన హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది, ఎంతో మంది భారత సైనికుల మరణాలకు కారకుడైన బుర్హాన్ వనీ కోసమే ఈ వ్యాఖ్యలు చేశారు. మూడేళ్ల క్రితం.. అంటే 2016 జూలై 8న భద్రతా దళాలు జరిపిన ఎన్‌‌కౌంటర్‌లో వనీ హతమయ్యాడు. అలాంటి బుర్హాన్ వనీపై పాక్ ఇప్పటికీ ప్రశంసలు […]

ఉగ్రవాదిని పొగుడుతూ ట్వీట్..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 09, 2019 | 1:30 PM

Share

“నిబద్ధత, అంకితభావం, త్యాగం లేకుండా ఏదీ రాదు. రేపటి తరాల కోసం వీరులు ఇవాళే దాన్ని కొనసాగిస్తారు”ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి రాసినవో తెలిస్తే  భారతీయుడెవరికైనా చిర్రెత్తుకొస్తుంది. ఎందుకంటే  కరడుగట్టిన హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది, ఎంతో మంది భారత సైనికుల మరణాలకు కారకుడైన బుర్హాన్ వనీ కోసమే ఈ వ్యాఖ్యలు చేశారు. మూడేళ్ల క్రితం.. అంటే 2016 జూలై 8న భద్రతా దళాలు జరిపిన ఎన్‌‌కౌంటర్‌లో వనీ హతమయ్యాడు. అలాంటి బుర్హాన్ వనీపై పాక్ ఇప్పటికీ ప్రశంసలు కురిపిస్తూనే ఉంది. ఆదేశానికి సంబంధించి అసలైన దేశభక్తుడు వీరమరణం పొందినట్టు కలరింగ్ ఇస్తోంది. బుర్హాన్ వనీ మరణంపై పాక్ ఆర్మీ ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గపూర్ ఇలా ట్విట్టర్ వేదికగా బుర్హాన్‌ సేవల్ని కొనియాడారు.

జనరల్ ఆసిఫ్ గపూర్ ట్విట్టర్‌లో ఒక ఉగ్రవాదిని పొగడ్తలతో ముంచెత్తడం, ఆయన కశ్మీర్‌ ఉద్యమానికి ఎంతో సేవ చేసినట్టుగా చెప్పడం వివాదాస్పదంగా మారింది. బుర్హాన్ వనీ జస్టిస్ ఫర్ కశ్మీర్ అనే హ్యాష్‌ట్యాగ్‌లను తన ట్వీట్‌కి జతచేసి మరింత రెచ్చగొట్టాడు గపూర్. గతంలో అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా బుర్హాన్ వనీ కాశ్మీర్ లోయలో స్వేచ్ఛకోసం ఎంతో పోరాటం చేశారని వ్యాఖ్యానించారు.

Follow Us
కష్టం విలువ తెలిసినోడు సార్.. డబ్బుకు ఆశ పడడు..!
కష్టం విలువ తెలిసినోడు సార్.. డబ్బుకు ఆశ పడడు..!
ఒకేసారి ఏడు గ్రహాలు.. వీరికి ఇక వాయింపే వాయింపు
ఒకేసారి ఏడు గ్రహాలు.. వీరికి ఇక వాయింపే వాయింపు
పోలీస్ స్టేషన్‌లో మందు మజా.. నిందితుడితో ఖాకీ సిట్టింగ్ కలకలం..
పోలీస్ స్టేషన్‌లో మందు మజా.. నిందితుడితో ఖాకీ సిట్టింగ్ కలకలం..
ప్లేఆఫ్స్‌లో కోహ్లీ సరికొత్త రికార్డు.. ధోనీ, రోహిత్ సరసన కోహ్లీ
ప్లేఆఫ్స్‌లో కోహ్లీ సరికొత్త రికార్డు.. ధోనీ, రోహిత్ సరసన కోహ్లీ
'కరుప్పు' సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
'కరుప్పు' సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
వారం రోజుల్లో సీఎంగా సిద్ధరామయ్య రాజీనామా! కొత్త సీఎం ఎవరంటే?
వారం రోజుల్లో సీఎంగా సిద్ధరామయ్య రాజీనామా! కొత్త సీఎం ఎవరంటే?
గూగుల్ జెమిని, చాట్‌జీపీటీలను ఇవి అడుగుతున్నారా.. మీ పని ఖతమే
గూగుల్ జెమిని, చాట్‌జీపీటీలను ఇవి అడుగుతున్నారా.. మీ పని ఖతమే
ప్రియుడి చేతితో వివాహిత మృతి.. పోలీసుల విచారణతో విస్తుపోయే నిజాలు
ప్రియుడి చేతితో వివాహిత మృతి.. పోలీసుల విచారణతో విస్తుపోయే నిజాలు
తోపు ప్లేయర్‌ను పక్కన పెట్టేసిన బెంగళూరు.. ఎందుకో తెలుసా?
తోపు ప్లేయర్‌ను పక్కన పెట్టేసిన బెంగళూరు.. ఎందుకో తెలుసా?
హీరోయిన్ శ్రీ గౌరిప్రియ జీవితంలో ఇంత విషాదముందా?
హీరోయిన్ శ్రీ గౌరిప్రియ జీవితంలో ఇంత విషాదముందా?