సపోటా పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి ఇవి కాపాడతాయి
యాంటీఆక్సిడెంట్లు
ఇంకా వీటిలో ఉండే విటమిన్ C చర్మ సమస్యలు రాకుండా చేస్తుంది
విటమిన్ C
ఈ సపోటాలో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు, పేగుల ఆరోగ్యానికి ఇది ఎంతగానో హెల్ప్ చేస్తుంది
ఫైబర్
ఇంకా దీనిలో ఉండే కార్బోహైడ్రేట్లు ఉండటంతో శరీర శక్తిని కూడా పెంచుతుంది
కార్బోహైడ్రేట్లు
ఇంకా దీనిలో ఉండే పొటాషియం వంటివి మీ శరీరాన్ని ఇవి బ్యాలెన్స్ చేస్తాయి
పొటాషియం
ఈ సపోటాలో ఉండే పోషకాలు వృద్ధాప్య ఛాయలు రాకుండా మీ శరీరాన్ని కాపాడతాయి
వృద్ధాప్య ఛాయలు
ఇంకా వీటిలో ఉండే ఫైబర్ తిన్న తర్వాత కడుపు నిండిన భావనను ఇది కలిగిస్తుంది.
ప్రోటీన్, కాల్షియం
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)