సాయంకాలం తినాల్సిన టమాటా, ఉల్లి మిక్చర్.. ఎలా చేయాలంటే 

Prasanna Yadla

15 August  2026

Pic credit - Pinterest

సాయంకాలం బయట జంక్ ఫుడ్స్ కన్నా ఈ  మిక్చర్ తినడం మంచిది. ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం.. 

ఈ  మిక్చర్ తినడం మంచిది

ఇంకా వీటిలో ఒక  టమాటా,  ఒక చిన్న ఉల్లిపాయను కూడా  దీనిలో వేసుకోవాలి.

ఉల్లిపాయ

ఇంకా ఈ టమాటాలను తీసుకుని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి  ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి 

 టమాటాలను

ఆ తరువాత దీనిలో మరమరాలు, బూందీ  కూడా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది

మరమరాలు, బూందీ

ఇంకా  మిక్చర్ లో రుచికి తగినంత ఉప్పు, ఇంకా కొద్దిగా కారం , మిరియాల పొడిని వేసుకోవాలి.

రుచికి తగినంత ఉప్పు

అంతే కాదు, దీనిలో కొంచం నిమ్మరసం కూడా వేస్తే పిండితే ఈ మిక్చర్‌కు మంచి రుచి వస్తుంది.

నిమ్మరసం

ఇంకా దీనిలో కొద్దిగా కొత్తిమీరను కలిపితే తిన్న కొద్దీ సేపటికే మంచి రుచి వస్తుంది. 

కొత్తిమీర

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్