అగ్గిపుల్లపై అద్భుత సృష్టి.. సూక్ష్మ కళలో ఏలూరు కళాకారుడి రికార్డుల ప్రస్థానం!
ఏలూరు : సాధారణంగా చూస్తే అదో చిన్న అగ్గిపుల్ల.. ఒక్కసారి గీసి పారేసే నిప్పు పుల్ల. కానీ, అదే అగ్గిపుల్ల ఏలూరుకు చెందిన ఓ సామాన్య కళాకారుడి చేతుల్లోకి వెళ్తే అపురూప కళాఖండంగా రూపాంతరం చెందుతుంది. కంటికి కనిపించీ కనిపించని సూక్ష్మ కళా నైపుణ్యంతో అగ్గిపుల్ల చివరలనే కాన్వాస్‌గా, శిల్ప కళావేదికగా మలుస్తూ అబ్బురపరుస్తున్నారు ఏలూరు గన్‌బజార్‌కు చెందిన మైక్రో ఆర్టిస్ట్ మేతర్ సురేష్ బాబు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us