AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

90s గొడ్డు కారం అన్నం.. నాలుగు ముద్దలు తింటే 102 జ్వరం కూడా దెబ్బకు జారుకోవాల్సిందే

90ల గొడ్డు కారం అన్నం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . ఎందుకంటే దీనిని ఇంట్లో ఉండే వాటితోనే కేవలం 07 నిమిషాల్లోనే చేసుకుని తినొచ్చు. ఒక్కసారి తింటే మళ్ళీ తినాలనిపిస్తుంది. మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Aug 15, 2026 | 5:48 PM

Share

1 / 5

90ల గొడ్డు కారం అన్నానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు అన్నం,  10 ఎండుమిర్చి, ఒక టేబుల్ స్పూన్ కారం, రెండు టేబుల్ స్పూన్స్   వెల్లుల్లి పేస్ట్, తాలింపుకు పోపు దినుసులు అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్  జీలకర్ర, అర టేబుల్ స్పూన్ శనగపప్పు, అర టేబుల్ స్పూన్ మినప్పప్పు, నాలుగు కరివేపాకు ఆకులు, చిటికెడు పసుపును తీసుకోవాలి.

2 / 5
 గొడ్డు కారం అన్నం తయారీ విధానం : ముందుగా ఒక పాన్ తీసుకుని దానిలో  రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి దానిలో ఆవాలు,  పోపు దినుసులు, నాలుగు కరివేపాకు ఆకులు కూడా వేయించాలి. ఆ తరవాత దీనిలో దంచిన వెల్లుల్లి రెబ్బలు  కూడా వేసి పచ్చి వాసన పోయే వరకువీటిని బాగా వేయించాలి.

3 / 5
గొడ్డు కారం అన్నం తయారీ విధానం స్టెప్ 1 : ఇంకా దీనిలో అర టేబుల్ స్పూన్ కారం, చిటికెడు  పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మీడియం మంటపై దీనిని ఉంచి  కలపాలి. ఇదంతా అయిపోయాక దీనిలో ముందుగా ఉడికించి అన్నం కూడా వేసి దీనిలో కలపాలి. ఇంకా దీనిని మంటపై 3 నిమిషాలు ఉంచి కిందకు దించేయాలి.

4 / 5
పాత రోజుల్లో జ్వరం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ గొడ్డు కారం అన్నాన్నే తినేవాళ్లు. దీనిలో ఉండే ఘాటు జ్వరాన్ని తగ్గించేవి. మీరు కూడా మీ ఇంట్లో దీనిని ట్రై చేసి తినండి. జలుబు, దగ్గు ఉన్నా కూడా తగ్గిపోతోంది. ఇతర సమస్యలతో బాధ పడేవాళ్లు  వైద్య నిపుణులను సంప్రదించి తినడం మంచిది

5 / 5
Follow Us
దీపావళి రాత్రి పూజ చేయలేకపోతున్నారా? లక్ష్మీదేవి 108 నామాలు..

వీరూ కొడుకుపై పాక్ స్పిన్నర్ ప్రతాపం.. వికెట్ తీసి మరీ సెండాఫ్

ఉద్యోగం కోసం స్కెచ్ అదిరింది.. కానీ సీన్ రివర్సయింది..

టెంపుల్ స్టైల్ స్వీట్ బూందీ..ఇంట్లోనే ఈజీగా తయారు చేసే విధానం!

OTTలో రీసెంట్ సూపర్ హిట్ 'గరివిడి లక్ష్మి'! స్ట్రీమింగ్ డేట్ ఇదే

ఆరోగ్యకరమైన ఐరన్ రిచ్ పంప్‌కిన్ సీడ్ బటర్.. ఇంట్లోనే ఈజీగా తయారు

సేమియా పాయసం.. ఇలా చేస్టే టేస్ట్ నెక్ట్స్ లెవల్

దీపావళి రాత్రి ఈ 10 పనులు అస్సలు చేయకండి.. లక్ష్మీదేవి అనుగ్రహం..

స్వీట్ షాప్ స్టైల్ లో ఇంట్లోనే.. ఈజీగా సోన్ పాపిడి

పూరీలు మెత్తగా నూనె పీల్చకుండా పొంగుతూ రావాలంటే.. ఈ టిప్స్ ఫాలో