AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్ న్యూస్, రైతు బిల్లులపై రాష్ట్రపతి వద్దకు విపక్షాలు

రైతు బిల్లులపై తమ నిరసనను తెలియజేసేందుకు ప్రతిపక్షాలు బుధవారం రాష్ట్రపతితో భేటీ కానున్నాయి. ఈ సాయంత్రం 5 గంటలకు తనను కలిసేందుకు వారికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అపాయింట్ మెంట్ ఇచ్చారు.

బ్రేకింగ్ న్యూస్, రైతు బిల్లులపై రాష్ట్రపతి వద్దకు విపక్షాలు
Umakanth Rao
| Edited By: |

Updated on: Sep 23, 2020 | 12:32 PM

Share

రైతు బిల్లులపై తమ నిరసనను తెలియజేసేందుకు ప్రతిపక్షాలు బుధవారం రాష్ట్రపతితో భేటీ కానున్నాయి. ఈ సాయంత్రం 5 గంటలకు తనను కలిసేందుకు వారికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అపాయింట్ మెంట్ ఇచ్చారు. అయితే కరోనా వైరస్ ప్రోటోకాల్ ని అనుసరించి కేవలం 5 గురు విపక్ష నేతలు మాత్రమే ఆయనతో భేటీ కాగలుగుతారు.  వివాదాస్పదమైన ఈ బిల్లులను ఆమోదించవద్దని, వీటిపై సంతకం చేయరాదని ప్రతిపక్షాలు మొదటినుంచీ రాష్ట్రపతిని కోరుతున్నాయి.