AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలీసులకు చెమటలు పట్టిస్తున్న అమృత్ పాల్.. మళ్లీ కనిపించాడు

వారీస్ పంజాబ్ దే అధినేత అమృత్ పాల్ సింగ్ గత కొన్ని రోజులుగా పంజాబ్ పోలీసులకు చెమటలు పట్టిస్తున్నాడు.

పోలీసులకు చెమటలు పట్టిస్తున్న అమృత్ పాల్.. మళ్లీ కనిపించాడు
Amritpal Singh
Aravind B
|

Updated on: Mar 23, 2023 | 9:51 AM

Share

వారీస్ పంజాబ్ దే అధినేత అమృత్ పాల్ సింగ్ గత కొన్ని రోజులుగా పంజాబ్ పోలీసులకు చెమటలు పట్టిస్తున్నాడు. వేషాలు మార్చుకుంటూ వివిధ ప్రాంతాల్లోకి పారిపోతూ ముప్పు తిప్పలు పెడుతున్నాడు. అయితే తాజాగా అమృత్ పాల్ కు చెందిన ఓ ఫోటో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. ఆ చిత్రంలో అమృత్ పాల్ సింగ్ ఓ బండిపై తన బైక్ ని తీసుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. అమృత్ పాల్ సింగ్ ను పట్టుకునేందుకు పోలీసులు ఏకంగా ఓ ఆపరేషన్ నే ప్రారంభించారు. దాదాపు ఆరు రోజుల నుంచి అమృత్ పాల్ తప్పించుకు తిరుగుతున్నాడు. గత శనివారం తన కాన్వాయ్ లో వస్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో బైక్ పై పారిపోయాడు. అప్పటి నుంచి పోలీసులు అతని కోసం వెతుకుతూనే ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ఇప్పటివరకు అతనికి సంబంధించిన 100 మందిని అరెస్టు చేశారు. అమృత్ పాల్ ను ఇప్పటివరకు అదుపులోకి తీసుకోకపోవడంతో పంజాబ్ హైకోర్టు కూడా అధికార ప్రభుత్వంపై విమర్శలు చేసింది. వేలాది మంది పోలీసులు ఉండి… అమృత్ పాల్ ను పట్టకోవడానికి ప్లాన్ వేసినప్పటి అతడు తప్పించుకోవడం ఇంటిలిజెన్స్ ఫెయిల్యుర్ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు పంజాబ్ లో శాంతి, సామరస్యాలకు విఘాతం కలిగించేవారని ఎవ్వరినీ వదిలిపెట్టమని..వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని ఇటీవల పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ తెలిపారు.

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?