ఫ్రంట్‌లైన్ వారియర్లకు గుడ్‌న్యూస్‌.. ఉచితంగా ఫావిలో

కరోనా వేళ ఫ్రంట్‌లైన్‌ వారియర్ల పట్ల ఔషధ తయారీ సంస్థ ఎంఎస్‌ఎన్ గ్రూప్ ఔదార్యం చూపింది. వైద్య సిబ్బంది, పోలీసులు, శానిటేషన్ సిబ్బంది

ఫ్రంట్‌లైన్ వారియర్లకు గుడ్‌న్యూస్‌.. ఉచితంగా ఫావిలో
Follow us

| Edited By:

Updated on: Sep 01, 2020 | 3:40 PM

Covid 19 favilo tablets: కరోనా వేళ ఫ్రంట్‌లైన్‌ వారియర్ల పట్ల ఔషధ తయారీ సంస్థ ఎంఎస్‌ఎన్ గ్రూప్ ఔదార్యం చూపింది. వైద్య సిబ్బంది, పోలీసులు, శానిటేషన్ సిబ్బంది, జర్నలిస్ట్‌లకు ఉచితంగా ఫావిపిరావిర్‌ ట్యాబ్లెట్లను అందివ్వాలని కంపెనీ నిర్ణయించింది. ఈ క్రమంలో 170కిపైగా నగరాలు, పట్టణాల్లో కరోనా సోకిన ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ఉచితంగా ఇంటికే ఈ ట్యాబెట్లను హోం డెలివరీ చేయనున్నారు. ఇందుకోసం టెస్ట్‌ రిపోర్ట్, డాక్టర్లు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్, గుర్తింపు కార్డు కాపీని కస్టమర్‌ కేర్‌ డెస్క్‌ 9100591030 నంబరుకు పంపించాలి. ఈ విపత్కర పరిస్థితుల్లో ఫ్రంట్‌లైన్‌ వారియర్లు  ధైర్యంగా ముందు ఉండి, ఆదర్శప్రాయంగా నిలిచిన వారికి సేవ చేయడం తాము బాధ్యతగా భావిస్తున్నట్లు ఎంఎస్‌ఎన్ గ్రూప్ సీఎండీ ఎంఎస్‌ఎన్‌ రెడ్డి తెలిపారు. కాగా కరోనా చికిత్సలో వాడే ఫావిపిరావిర్ ట్యాబెట్లను ఫావిలో పేరుతో ఎంఎస్‌ఎన్ గ్రూప్ ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే.

Read More:

రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్‌పై విచారణ వాయిదా

సత్యదేవ్‌కి క్రేజీ ఆఫర్‌.. తమిళ్‌లోకి ఎంట్రీ!

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన