Driving Licences: మీకు రివర్స్‌ గేర్‌లో వాహనం నడపడం వచ్చా..? అయితే కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

Driving Licences: రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం నిబంధనలు మరింత కఠినతరం చేస్తోంది. దీంతో డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందడం రానున్న.

Driving Licences: మీకు రివర్స్‌ గేర్‌లో వాహనం నడపడం వచ్చా..? అయితే కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌
Driving Licences
Follow us

|

Updated on: Mar 29, 2021 | 9:29 AM

Driving Licences: డ్రైవింగ్‌ లైసెన్స్‌ కావాలంటే ముందుగా వాహనం నడపడం రావాలి. కారు గానీ, ఇతర వాహనాలు నడపడం వస్తే చాలు ఆర్టీఏ అధికారులు డ్రైవింగ్‌ లైసెన్స్‌ను జారీ చేస్తారు. కానీ కేంద్రం తాజాగా తీసుకువచ్చే నిబంధనతో కొంత కష్టంగానే ఉంటుంది. అది వచ్చినట్లయితే ఎలాంటి సమస్య ఉండదు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం నిబంధనలు మరింత కఠినతరం చేస్తోంది. దీంతో డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందడం రానున్న రోజుల్లో అంతా సులభం కాదనే చెప్పాలి. లైసెన్స్‌ పొందాలంటే కఠినమైన నిబంధనలు విధించనున్నట్లు కేంద్రం పార్లమెంట్‌లో ఓ విషయాన్ని వెల్లడించింది. డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందాలని భావిస్తే తప్పకుండా రివర్స్‌ గేర్‌ వెహికల్‌ను నడపాల్సి ఉంటుంది. అది కూడా సరిగ్గా ఉండాల్సి ఉంటుంది. ఏ మాత్రం పొరపాటు జరిగినా లైసెన్స్‌ రావడం కష్టమే. రివర్స్‌గేర్‌లో నడపడం రాకుంటే మీకు డ్రైవింగ్‌ రాదని అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని రోడ్డు మంత్రిత్వశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం నిబంధనలు విధిస్తూ లైసెన్స్‌ను జారీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

కాగా, రీజినల్‌ ట్రాన్స్‌ఫోర్ట్‌ కార్యాలయాలలో ఆర్టీవో డ్రైవింగ్‌ లైసెన్స్‌ పాస్‌ పర్సంటేజ్‌ 69శాతానికి తగ్గింది. ఇకపోతే డ్రైవింగ్‌ లైసెన్స్‌, వెహికల్‌ రిజిస్ట్రేషన్‌ సంబంధించిన పలు అంశాలను ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉంచామని నితిన్ గడ్కరీ తెలిపారు. ఆధార్ అథంటికేషన్ ద్వారా పలు సర్వీసులు ఆన్‌లైన్‌లో పొందొచ్చని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఇలా కేంద్రం మరిన్ని నిబంధనలు విధించేందుకు సిద్ధమవుతోంది. రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం.. ఇప్పటికే డ్రైవింగ్‌ లైసెన్స్‌ల విషయంలో పలు నిబంధనలు అమలు చేస్తోంది. మళ్లీ ఈ కొత్త రూల్స్‌ అందుబాటులోకి తీసుకురాబోతోంది. కాగా, డ్రైవింగ్‌ లైసెన్స్‌ల జారీల కూడా అక్రమాలు చోటు చేసుకుంటుండటంతో కేంద్రం చర్యలకు దిగుతోంది. ఇప్పటికే రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రమాదాల్లో ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇష్టరీతిన లైసెన్స్‌లను ఇస్తుండటంతో కేంద్ర సర్కార్‌ ఆంక్షలు కఠినతరం చేస్తోంది.

ఇవీ చదవండి: SMS: ఏప్రిల్‌ 1 నుంచి ఎస్‌ఎంఎస్‌లపై కొత్త నిబంధనలు.. రూల్స్‌ పాటించకపోతే నిలిపివేత.. ఆదేశాలు జారీ చేసిన ట్రాయ్‌

Driving Licences: మీకు రివర్స్‌ గేర్‌లో వాహనం నడపడం వచ్చా..? అయితే కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

Gas Cylinder Booking: మీ వంట గ్యాస్‌ సిలిండర్‌ను ఇలా బుక్‌ చేసుకుంటే రూ.170కే సిలిండర్‌ను పొందవచ్చు

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో