Gas Cylinder Booking: మీ వంట గ్యాస్‌ సిలిండర్‌ను ఇలా బుక్‌ చేసుకుంటే రూ.170కే సిలిండర్‌ను పొందవచ్చు

Gas Cylinder Booking: ఇటీవల దేశీయ వంట గ్యాస్‌ సిలిండర్ల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం సిలిండర్‌ ధరూ. రూ.870 వరకు చేరుకుంది. అయితే కస్టమర్లను ...

Gas Cylinder Booking: మీ వంట గ్యాస్‌ సిలిండర్‌ను ఇలా బుక్‌ చేసుకుంటే రూ.170కే సిలిండర్‌ను పొందవచ్చు
Gas Cylinder Booking
Follow us

|

Updated on: Mar 28, 2021 | 3:00 PM

Gas Cylinder Booking: ఇటీవల దేశీయ వంట గ్యాస్‌ సిలిండర్ల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం సిలిండర్‌ ధరూ. రూ.870 వరకు చేరుకుంది. అయితే కస్టమర్లను ఆకర్షించేందుకు పలు ఆన్‌లైన్‌ యాప్స్‌ వివిధ రకాల ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లు కల్పిస్తూ ప్రకటిస్తున్నాయి. ప్రస్తుతం వివిధ రకాల లావాదేవీలు అన్ని కూడా ఆన్‌లైన్‌ అయిపోతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఏ కార్యాలయానికి వెళ్లకుండానే ఆన్‌లైన్‌లోనే పనులు చేసుకుంటున్నారు. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని బయటకు వెళ్లకుండానే ఆన్‌లైన్‌ సర్వీసులను ఆశ్రయిస్తున్నారు వినియగదారులు. ఈ నేపథ్యంలో ప్రముఖ పేమెంట్‌ యాప్‌ Paytm వినియోగదారులకు బంపర్‌ ఆఫర్‌ అందిస్తోంది. ఏకంగా గ్యాస్‌ బుకింగ్‌పై రూ.700 వరకు క్యాష్‌ బ్యాక్‌ అందుకునే అవకాశం కల్పిస్తోంది. మీరు కూడా ఈ క్యాష్‌బ్యాక్‌ను పొందాలంటే ఈ విధానాలను ఫాలో కావాల్సిందే.

► ముందుగా Paytm యాప్‌ను ఓపెన్‌ చేయండి.

► అనంతరం రీఛార్జ్‌ అండ్‌ పే బిల్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.

► తర్వాత బుక్‌ గ్యాస్‌ సిలిండర్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

► అనంతరం మీరు వాడే సిలిండర్‌ కంపెనీని ఎంచుకోవాలి.

► రిజిస్టర్‌ మొబైల్‌ నెంబర్‌ లేదా మీ ఎల్‌పీజీ ఐడీని నమోదు చేయాలి. తర్వాత బిల్‌ పే చేసి సిలిండర్‌ను బుక్‌ చేసుకోవచ్చు.

►ఇలా బుక్‌ చేసుకున్న 24 గంటల్లో మీరు రూ.700 వరకు విలువ గల క్యాష్‌ బ్యాక్‌ స్క్రాచ్‌ కార్డు వస్తుంది. ఈ కార్డును ఏడు రోజుల్లోగా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.

► అయితే మొదటి సారి పేటీఎం ద్వారా గ్యాస్‌ సిలిండర్‌ను బుక్‌ చేసుకునేవారికే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది.

►ఈ ఆఫర్‌ మార్చి 31వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఇవీ చదవండి: LIC Childrens Plan: మీ పిల్లల భవిష్యత్తు కోసం ఏదైనా పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా..? ఇదే అద్భుతమైన పాలసీ

Vehicle Insurance: ఆన్‌లైన్‌లో వాహనాలకు ఇన్సూరెన్స్‌ తీసుకుంటున్నారా..? ఇవి తప్పకుండా గమనించాలి

Credit Card Limit: మీరు క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా..? కార్డు లిమిట్‌ పెంచుకుంటే లాభమా… నష్టమా..?

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..