AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Modi Cabinet 2024: ఏపీ నుంచి ముగ్గురు.. తెలంగాణ నుంచి ఇద్దరు.. మోదీ 3.0 కేబినెట్ ఇదే.. మొత్తం ఎంతమందంటే..?

వరుసగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాత్రి 7:15 గంటలకు మోదీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనుంది. మోడీతో పాటు దాదాపు 70 మంది మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. అయితే, మంత్రుల జాబితాలో ఇంకా పలువురు పేర్లను కూడా చేర్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

Modi Cabinet 2024: ఏపీ నుంచి ముగ్గురు.. తెలంగాణ నుంచి ఇద్దరు.. మోదీ 3.0 కేబినెట్ ఇదే.. మొత్తం ఎంతమందంటే..?
Pm Modi
Shaik Madar Saheb
|

Updated on: Jun 09, 2024 | 5:46 PM

Share

వరుసగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాత్రి 7:15 గంటలకు మోదీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనుంది. మోడీతో పాటు దాదాపు 70 మంది మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. అయితే, మంత్రుల జాబితాలో ఇంకా పలువురు పేర్లను కూడా చేర్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. మోదీ కేబినెట్ లో ఉండే వారు వీరేనని ప్రచారం జరుగుతోంది.

మోదీ 3.0 కేబినెట్ ఇదేనా..?

  1. అమిత్ షా – బీజేపీ
  2. రాజ్‌నాథ్ సింగ్ -బీజేపీ
  3. నితిన్ గడ్కరీ -బీజేపీ
  4. ఎస్ జైశంకర్ -బీజేపీ
  5. పీయూష్ గోయల్ -బీజేపీ
  6. ప్రహ్లాద్ జోషి -బీజేపీ
  7. జయంత్ చౌదరి -రాష్ట్రీయ లోక్ దళ్‌
  8. జితన్ రామ్ మాంఝీ -హిందుస్థానీ ఆవామ్‌ మోర్చా
  9. రామ్‌నాథ్ ఠాకూర్ -జనతా దళ్‌ (U)
  10. చిరాగ్ పాశ్వాన్ -లోక్‌జన్‌ శక్తి
  11. హెచ్‌డీ కుమారస్వామి -జేడీ (S)
  12. జ్యోతిరాదిత్య సింధియా -బీజేపీ
  13. అర్జున్ రామ్ మేఘవాల్ -బీజేపీ
  14. ప్రతాప్ రావ్ జాదవ్ -శివసేన (షిండే)
  15. రక్షా ఖడ్సే -బీజేపీ
  16. జితేంద్ర సింగ్ -బీజేపీ
  17. రాందాస్ అథవాలే -రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (A)
  18. కిరణ్ రిజుజు -బీజేపీ
  19. రావ్ ఇంద్రజీత్ సింగ్ -బీజేపీ
  20. శంతను ఠాకూర్ -బీజేపీ
  21. మన్సుఖ్ మాండవీయా -బీజేపీ
  22. అశ్విని వైష్ణవ్ -బీజేపీ
  23. బండి సంజయ్ -బీజేపీ
  24. జి కిషన్ రెడ్డి -బీజేపీ
  25. హర్దీప్ సింగ్ పూరి -బీజేపీ
  26. బీఎల్ వర్మ -బీజేపీ
  27. శివరాజ్ సింగ్ చౌహాన్ -బీజేపీ
  28. శోభా కరంద్లాజే -బీజేపీ
  29. రవ్‌నీత్ సింగ్ బిట్టు -బీజేపీ
  30. సర్బానంద సోనోవాల్ -బీజేపీ
  31. అన్నపూర్ణా దేవి -బీజేపీ
  32. జితిన్ ప్రసాద్ -బీజేపీ
  33. మనోహర్ లాల్ ఖట్టర్ -బీజేపీ
  34. హర్ష్ మల్హోత్రా -బీజేపీ
  35. నిత్యానంద రాయ్ -బీజేపీ
  36. అనుప్రియా పటేల్ -అప్నా దళ్‌
  37. అజయ్ తమ్తా -బీజేపీ
  38. ధర్మేంద్ర ప్రధాన్ -బీజేపీ
  39. నిర్మలా సీతారామన్ -బీజేపీ
  40. సావిత్రి ఠాకూర్ -బీజేపీ
  41. రామ్ మోహన్ నాయుడు -టీడీపీ
  42. చంద్రశేఖర్ పెమ్మసాని -టీడీపీ
  43. మురళీధర్ మొహల్ -బీజేపీ
  44. కృష్ణపాల్ గుర్జర్ -బీజేపీ
  45. గిరిరాజ్ సింగ్ -బీజేపీ
  46. గజేంద్ర సింగ్ షెకావత్ -బీజేపీ
  47. శ్రీపాద్ నాయక్ -బీజేపీ
  48. సి.ఆర్.పాటిల్ -బీజేపీ
  49. శ్రీనివాస్ వర్మ -బీజేపీ

Follow Us