Today Silver Price: మళ్లీ పరుగులు పెడుతున్న వెండి ధర.. దేశ వ్యాప్తంగా తాజా ధరల వివరాలు ఇలా..

Today Silver Price: దేశీయంగా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. తాజాగా బంగారం ధర పెరుగగా, వెండి కూడా అదే బాటలో పయనిస్తోంది. కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టిన వెండి..

Today Silver Price: మళ్లీ పరుగులు పెడుతున్న వెండి ధర.. దేశ వ్యాప్తంగా తాజా ధరల వివరాలు ఇలా..
Follow us
Subhash Goud

|

Updated on: Mar 02, 2021 | 5:58 AM

Today Silver Price: దేశీయంగా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. తాజాగా బంగారం ధర పెరుగగా, వెండి కూడా అదే బాటలో పయనిస్తోంది. కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టిన వెండి ధరలు తాజాగా పరుగులు పెడుతోంది. కిలో వెండిపై దేశ రాజధాని ఢిల్లీలో రూ.700 మేర పెరిగింది. ఇక తాజాగా వివిధ ప్రాంతాల్లో ధరలను పరిశీలిస్తే..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.68,200 ఉండగా, హైదరాబాద్‌లో రూ. 73,300 ఉంది. విజయవాడలో రూ. 73,300 ఉండగా, విశాఖలో రూ. 73,300 ఉంది.దేశ రాజధాని ముంబైలో కిలో వెండి రూ. 67,510 ఉండగా, చెన్నైలో రూ. 73,300 ఉంది. ఇక బెంగళూరులో రూ. 70,100 ఉండగా, కోల్‌కతాలో రూ. 68,200 ఉంది.

కాగా, తాజా ధరలు పరిస్థితులను బట్టి ధరల్లో మార్పు చేర్పులు ఉంటాయి. కాగా, దేశంలోని బంగారం ధరలపై ప్రభావం చూపే కారణాలు చాలా ఉంటున్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్‌ మార్కెట్‌ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్‌, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాలపై పసిడి ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

ఇవి చదవండి:

Today Gold Rates: పసిడికి రెక్కలు.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తాజాగా దేశ వ్యాప్తంగా ధరల వివరాలు

Spectrum Auction: మొదటి రోజే రూ. 77 వేల కోట్ల ఆదాయం.. ఐదేళ్ల తర్వాత నిర్వహిస్తున్న టెలికం స్పెక్ట్రమ్‌ వేలం

బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.