లైవ్ అప్‌డేట్స్ : మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు
మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభమయ్యింది. ఈ రెండు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లోని 53 అసెంబ్లీ స్థానాలకు, రెండు ఎంపీ స్థానాలకు అక్టోబర్ 21 సోమవారం నాడు ఉపఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. యూపీలో 11 అసెంబ్లీ స్థానాలకు, గుజరాత్ 6, బీహార్ 5,కేరళ 5, అసోం 4, పంజాబ్ 4 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తమిళనాడు,రాజస్తాన్, హిమాచల్‌లో రెండేసి స్థానాలకు పోలింగ్ జరిగింది. మహారాష్ట్రలోని సతారా, మధ్యప్రదేశ్‌లోని సమస్తీపుర్ లోక్‌సభ […]
మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభమయ్యింది. ఈ రెండు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లోని 53 అసెంబ్లీ స్థానాలకు, రెండు ఎంపీ స్థానాలకు అక్టోబర్ 21 సోమవారం నాడు ఉపఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. యూపీలో 11 అసెంబ్లీ స్థానాలకు, గుజరాత్ 6, బీహార్ 5,కేరళ 5, అసోం 4, పంజాబ్ 4 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తమిళనాడు,రాజస్తాన్, హిమాచల్‌లో రెండేసి స్థానాలకు పోలింగ్ జరిగింది. మహారాష్ట్రలోని సతారా, మధ్యప్రదేశ్‌లోని సమస్తీపుర్ లోక్‌సభ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి.
ఇక మహారాష్ట్రలో 63.5శాతం ఓటింగ్ నమోదు అవ్వగా.. హర్యానాలో 65శాతం ఓటింగ్ నమోదైంది. మరికాసేపట్లో రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఇప్పటికే విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో మరోసారి కమల వికాసం ఖాయమన్నట్లు తేలిపోయింది. మహారాష్ట్రలో 220 స్థానాలను గెలవబోతున్నట్లు ఎగ్జిట్ పోల్స్ అనంతరం కేంద్రమంత్రులు ధీమావ్యక్తం చేశారు. రెండోసారి అధికార పీఠాన్నిదక్కించుకోవాలని బీజేపీ, శివసేనతో కలిసి బరిలోకి దిగింది. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్, ఎన్సీపీలు కలిసి పోటీలో దిగాయి. అయితే ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు అధికార బీజేపీని ఎక్కడ కూడా గట్టిగా ఎదుర్కోలేదని.. ఇక ముఖ్యంగా కాంగ్రెస్ అధినేతలు ఎవరూ కూడా గెలుపు కోసం కనీస ప్రయత్నాలు కూడా చేయలేదన్న వార్తలు వచ్చాయి. ఇక హర్యానాలో కూడా సేమ్ సీన్ రిపీట్ కానుంది. మరోసారి బీజేపీ ఈ రాష్ట్రాన్ని కైవసం చేసుకోబోతదంటూ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించేశాయి. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో వెనకబడినట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా పార్టీ అధినేతలు ఎవరూ కూడా ప్రచారంలో ఆసక్తి చూపకపోవడం పార్టీ ఓటమిని ముందే అంగీకరించినట్లైంది.
[svt-event title=”మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు:” date=”24/10/2019,11:34AM” class=”svt-cd-green” ]
Bihar Assembly By-Elections: Janata Dal (United) is leading in 2 constituencies, Rashtriya Janata Dal is leading in 1 constituency & AIMIM is leading in 1 constituency.
— ANI (@ANI) October 24, 2019
[/svt-event]
[svt-event title=”మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు:” date=”24/10/2019,11:32AM” class=”svt-cd-green” ]
Himachal Pradesh assembly by-polls: Celebrations underway as Bharatiya Janata Party wins on Dharamsala assembly seat pic.twitter.com/z1yv9ihnFk
— ANI (@ANI) October 24, 2019
[/svt-event]
[svt-event title=”మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు:” date=”24/10/2019,10:55AM” class=”svt-cd-green” ]
#HaryanaAssemblyPolls : Jannayak Janta Party leader Ram Kumar Gautam leading, BJP’s Captain Abhimanyu trailing, on Narnaund assembly seat
— ANI (@ANI) October 24, 2019
[/svt-event]
[svt-event title=”మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు:” date=”24/10/2019,10:37AM” class=”svt-cd-green” ]
#UPDATE Uttar Pradesh Assembly By-elections: As per official trends from Election Commission, BJP-5, BSP- 2, SP- 2 and INC-1 https://t.co/9xlBr0K0jr
— ANI UP (@ANINewsUP) October 24, 2019
[/svt-event]
[svt-event title=”మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు:” date=”24/10/2019,10:36AM” class=”svt-cd-green” ] కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చిన ఎంఐఎం [/svt-event]
[svt-event title=”మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు:” date=”24/10/2019,10:36AM” class=”svt-cd-green” ] 44 స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థులకు భారీగా ఓట్లు [/svt-event]
[svt-event title=”మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు:” date=”24/10/2019,10:36AM” class=”svt-cd-green” ] మహారాష్ట్రలో భారీగా ఓట్లు చీల్చిన ఎంఐఎం [/svt-event]
[svt-event title=”మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు:” date=”24/10/2019,10:05AM” class=”svt-cd-green” ] షిర్డీ నియోజకవర్గం నుంచి ఆధిక్యంలో బీజేపీ నేత రాధాకృష్ణ పాటిల్ [/svt-event]
[svt-event title=”మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు:” date=”24/10/2019,10:05AM” class=”svt-cd-green” ] నాగ్‌పూర్ నుంచి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ముందంజ [/svt-event]
[svt-event title=”మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు:” date=”24/10/2019,9:55AM” class=”svt-cd-green” ]
Senior Congress leader & former Haryana CM Bhupinder Singh Hooda at a counting centre in Rohtak. #HaryanaAssemblyPolls pic.twitter.com/lHaGGgiSZA
— ANI (@ANI) October 24, 2019
[/svt-event]
[svt-event title=”మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు:” date=”24/10/2019,9:52AM” class=”svt-cd-green” ]
Punjab Assembly By-Elections: Indian National Congress leading in 3 constituencies, while Shiromani Akali Dal is leading in 1 constituency.
— ANI (@ANI) October 24, 2019
[/svt-event]
[svt-event title=”మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు:” date=”24/10/2019,9:51AM” class=”svt-cd-green” ]
#WATCH Senior Congress leader & former Haryana CM Bhupinder Singh Hooda in Rohtak: Congress ka bahumat aayega. #HaryanaAssemblyPolls pic.twitter.com/dxzdQNY09c
— ANI (@ANI) October 24, 2019
[/svt-event]
[svt-event title=”మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు:” date=”24/10/2019,8:59AM” class=”svt-cd-green” ] నాగ్‌పూర్ నుంచి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ముందంజ [/svt-event]
[svt-event title=”మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు:” date=”24/10/2019,8:59AM” class=”svt-cd-green” ] కర్నాల్ నుంచి హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టర్ ముందంజ [/svt-event]
[svt-event title=”మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు:” date=”24/10/2019,8:58AM” class=”svt-cd-green” ] 22 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోన్న కాంగ్రెస్ [/svt-event]
[svt-event title=”మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు:” date=”24/10/2019,8:57AM” class=”svt-cd-green” ] 53 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న బీజేపీ [/svt-event]
[svt-event title=”మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు:” date=”24/10/2019,8:57AM” class=”svt-cd-green” ] హర్యానాలో బీజేపీ ఆధిక్యం [/svt-event]
[svt-event title=”మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు:” date=”24/10/2019,8:52AM” class=”svt-cd-green” ]
#UPDATE As per official trends from Election Commission, BJP leading in 10 constituencies, Shiv Sena leading in 5 constituencies, Congress leading in 3 constituencies and NCP leading in 2 constituencies https://t.co/nfQRFoB10q
— ANI (@ANI) October 24, 2019
[/svt-event]
[svt-event title=”మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు:” date=”24/10/2019,8:40AM” class=”svt-cd-green” ]
#HaryanaAssemblyElections2019: Counting of votes underway in Karnal. pic.twitter.com/CS9c4eBvAa
— ANI (@ANI) October 24, 2019
[/svt-event]
[svt-event title=”మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు:” date=”24/10/2019,8:20AM” class=”svt-cd-green” ]
Dushyant Chautala: Na BJP, na Congress 40 par karegi, satta ki chabi JJP (Jannayak Janata Party) ke haath mein hogi. #HaryanaAssemblyPolls pic.twitter.com/qvYAVvKl7Y
— ANI (@ANI) October 24, 2019
[/svt-event]
[svt-event title=”మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు:” date=”24/10/2019,8:13AM” class=”svt-cd-green” ]
Counting of votes begins for Maharashtra & Haryana Assembly elections. pic.twitter.com/VMLrW1cE2q
— ANI (@ANI) October 24, 2019
[/svt-event]
[svt-event title=”మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు” date=”24/10/2019,8:12AM” class=”svt-cd-green” ]
#MaharashtraAssemblyPolls: Counting of votes begins, starting with the postal ballots, at Colaba counting centre in Mumbai pic.twitter.com/2rPYF3GLC2
— ANI (@ANI) October 24, 2019
[/svt-event]