‘మేడిన్ ఇండియా’, హైపర్ సోనిక్ రాకెట్ ప్రయోగం సక్సెస్

దేశీయంగా తయారు చేసిన 'హైపర్ సోనిక్ టెక్నాలజీ డెమాన్ స్ట్రేటర్ వెహికల్' (హెచ్ ఎస్ టీ డీ వి ) ని ఇండియా సోమవారం ప్రయోగించింది.  ఈ ప్రయోగం విజయవంతమైందని అధికారులు ప్రకటించారు.

'మేడిన్ ఇండియా', హైపర్ సోనిక్ రాకెట్ ప్రయోగం సక్సెస్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 07, 2020 | 4:11 PM

దేశీయంగా తయారు చేసిన ‘హైపర్ సోనిక్ టెక్నాలజీ డెమాన్ స్ట్రేటర్ వెహికల్’ (హెచ్ ఎస్ టీ డీ వి ) ని ఇండియా సోమవారం ప్రయోగించింది.  ఈ ప్రయోగం విజయవంతమైందని అధికారులు ప్రకటించారు. భవిష్యత్తులో రూపొందించే లాంగ్ రేంజ్ మిసైల్ సిస్టమ్స్, ఇతర గగనతల సాధనాల తయారీకి ఈ విధమైన టెక్నాలజీ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. హైపర్ సోనిక్ ప్రొపల్షన్ టెక్నాలజీ ఆధారంగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీ ఆర్ డీ ఓ) ఈ రాకెట్ ని రూపొందించింది. ఈ లాంచ్ సక్సెస్ కావడంపట్ల రక్షణ  మంత్రి రాజ్ నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేస్తూ ఇది అద్భుత విజయసాధనగా, ఓ మైలురాయిగా అభివర్ణించారు. ప్రధాని మోదీ నినాదమైన ‘ఆత్మనిర్భర్’ విజన్ లో ఇదొక లాండ్ మార్క్ అని ఆయన ట్వీట్ చేశారు. ఈ శాస్త్రజ్ఞులను చూసి ఇండియా గర్విస్తోందన్నారు.

Latest Articles
భలేగా ఉంది ఉపాయం..! సైకిల్‌ వాషింగ్‌ మెషిన్‌తో బట్టలు సాఫ్‌ సఫాయ్
భలేగా ఉంది ఉపాయం..! సైకిల్‌ వాషింగ్‌ మెషిన్‌తో బట్టలు సాఫ్‌ సఫాయ్
హైదరాబాద్‌తో పోరుకు సిద్ధమైన ముంబై.. విజయాలతో వీడ్కోలు పలికేనా
హైదరాబాద్‌తో పోరుకు సిద్ధమైన ముంబై.. విజయాలతో వీడ్కోలు పలికేనా
ఐస్ క్రీం తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకండి..
ఐస్ క్రీం తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకండి..
చింతపండు బస్తాలే అనుకున్నారు.. లోపల చెక్ చేయగా...
చింతపండు బస్తాలే అనుకున్నారు.. లోపల చెక్ చేయగా...
పోలా..అదిరిపోలా..4 చక్రాలతో ఎలక్ట్రిక్ బైక్.. వీడియో చూస్తే ఫిదా
పోలా..అదిరిపోలా..4 చక్రాలతో ఎలక్ట్రిక్ బైక్.. వీడియో చూస్తే ఫిదా
జాబ్‌ కోసం ప్రయత్నించి ఫెయిల్ అయిన యువతి నేడు సక్సెస్‌కు చిరునామా
జాబ్‌ కోసం ప్రయత్నించి ఫెయిల్ అయిన యువతి నేడు సక్సెస్‌కు చిరునామా
ఏపీ కొత్త డీజీపీగా ఆయనకు అవకాశం..? రేసులో నలుగురు ఐపీఎస్‎లు..
ఏపీ కొత్త డీజీపీగా ఆయనకు అవకాశం..? రేసులో నలుగురు ఐపీఎస్‎లు..
నేను చనిపోయానంటూ వార్తలు పుట్టించారు..
నేను చనిపోయానంటూ వార్తలు పుట్టించారు..
ఈ హైవేను నిర్మించిన తీరుపై ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం
ఈ హైవేను నిర్మించిన తీరుపై ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం
బయటకు వెళ్లి ఏం తినేటట్టు లేదు.. చివరికి ఐస్ క్రీం కూడా
బయటకు వెళ్లి ఏం తినేటట్టు లేదు.. చివరికి ఐస్ క్రీం కూడా