Watch: విషాదం.. విద్యుత్ స్తంభంపైనే కాలి బూడిదైన లైన్‌మెన్.. షాకింగ్‌ వీడియో వైరల్‌

విద్యుత్ స్తంభం పై ఉండి వైర్లు సవరిస్తుండగా కరెంట్ షాక్ కు గురై స్తంభం పైనే లైన్ మెన్ అక్కడిక్కడే మృతి చెందాడు. కాన్పూర్ దేహత్ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజ్‌పూర్ పట్టణంలో లైట్‌ బిగించేందుకు ఓ లైన్‌మెన్ స్తంభం ఎక్కాడు.

Watch: విషాదం.. విద్యుత్ స్తంభంపైనే కాలి బూడిదైన లైన్‌మెన్.. షాకింగ్‌ వీడియో వైరల్‌
Lineman Burnt
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 07, 2024 | 5:51 PM

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఓ విషాద సంఘటన చోటుచేసుకుంది. విద్యుత్‌ లైట్‌ బిగించేందుకు స్తంభం ఎక్కిన ఓ లైన్‌మెన్ ను మృతువు కబళించింది. విద్యుత్ స్తంభం పై ఉండి వైర్లు సవరిస్తుండగా కరెంట్ షాక్ కు గురై స్తంభం పైనే లైన్ మెన్ అక్కడిక్కడే మృతి చెందాడు. కాన్పూర్ దేహత్ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజ్‌పూర్ పట్టణంలో లైట్‌ బిగించేందుకు ఓ లైన్‌మెన్ స్తంభం ఎక్కాడు.

ఈ క్రమంలో అకస్మాత్తుగా కరెంట్ సరఫరా కావడంతో.. విద్యుత్ స్తంభంపైనే లైన్‌మెన్ కాలి బూడిదై, కిందపడి పోయాడు. అయితే ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలియదు. కానీ, సోషల్ మీడియాలో వీడియో మాత్రం వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..