Watch: దీపావళి వేడుకల్లో లేడీ డాక్టర్‌ అత్యుత్సాహం.. తిక్క కుదిర్చిన పోలీసులు..

ఓ లేడి డాక్టర్ అత్యుత్సాహం ప్రదర్శించింది. అక్టోబర్ 31న దీపావళి వేడుకల్లో బాగంగా డాక్టర్ ఆంచల్ లైసెన్స్‌డ్ పిస్టల్‌తో గాల్లోకి కాల్పులు జరిపింది. దీనికి సంబంధించిన వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

Watch: దీపావళి వేడుకల్లో లేడీ డాక్టర్‌ అత్యుత్సాహం.. తిక్క కుదిర్చిన పోలీసులు..
Rudrapur Doctor
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 06, 2024 | 9:26 PM

దీపావళి రోజు రాత్రి లైసెన్స్‌డ్ పిస్టల్‌తో గాల్లోకి కాల్పులు జరిపి ఆ వీడియో సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో ఒక ప్రైవేట్ లేడీ డాక్టర్‌కు తగిన శాస్తి జరిగింది. ఉత్తరాఖండ్‌లోని రుద్రాపూర్‌కు చెందిన ఓ లేడి డాక్టర్ అత్యుత్సాహం ప్రదర్శించింది. అక్టోబర్ 31న దీపావళి వేడుకల్లో బాగంగా డాక్టర్ ఆంచల్ లైసెన్స్‌డ్ పిస్టల్‌తో గాల్లోకి కాల్పులు జరిపింది. దీనికి సంబంధించిన వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో థార్ జీపు దగ్గర నిలబడిన ఓ మహిళ పిస్టల్‌లోంచి గాలిలోకి ఐదు బుల్లెట్లను ఒక్కొక్కటిగా పేల్చుతోంది. వైరల్ వీడియోలో లైసెన్స్ పొందిన పిస్టల్‌తో గాలిలోకి కాల్పులు జరిపిన మహిళ అలయన్స్ కాలనీ రుద్రాపూర్ నివాసి ఆంచల్ ధింగ్రా అని కొత్వాల్ గుర్తించారు.

ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

వీడియో ఆధారంగా డాక్టర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు ఆమె గన్ లైసెన్స్ రద్దుకు సన్నాహాలు చేపట్టారు. ఆయుధాల చట్టం ప్రకారం ఏ లైసెన్స్ హోల్డర్ కూడా అనవసరంగా కాల్పులు జరపకూడదని తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే