AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: రోజాతో ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..? ఒకప్పటి స్టార్ హీరో కూతురు.. ఎవరంటే..

పైన ఫోటోలో సీనియర్ నటి రోజాతో ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా..? ఎల్లో డ్రెస్ లో, ముత్యలా ఆభరణాలను ధరించి అచ్చం హీరోయిన్‏లా కనిపిస్తున్న ఆ అమ్మాయి ఒకప్పటి స్టార్ హీరో కూతురు. ఆమె తండ్రి తెలుగులో అనేక హిట్ చిత్రాల్లో నటించాడు. బ్యాక్ టూ బ్యాక్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఆ హీరో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.

Tollywood: రోజాతో ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..? ఒకప్పటి స్టార్ హీరో కూతురు.. ఎవరంటే..
Actor
Rajitha Chanti
|

Updated on: Aug 23, 2024 | 5:17 PM

Share

పైన ఫోటోలో సీనియర్ నటి రోజాతో ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా..? ఎల్లో డ్రెస్ లో, ముత్యలా ఆభరణాలను ధరించి అచ్చం హీరోయిన్‏లా కనిపిస్తున్న ఆ అమ్మాయి ఒకప్పటి స్టార్ హీరో కూతురు. ఆమె తండ్రి తెలుగులో అనేక హిట్ చిత్రాల్లో నటించాడు. బ్యాక్ టూ బ్యాక్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఆ హీరో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత కథల ఎంపికలో చిన్న చిన్న పొరపాట్ల కారణంగా అతడు నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. దీంతో తెలుగులో ఆఫర్స్ తగ్గిపోయాయి. అతడు నటించిన చిత్రాలు డిజాస్టర్స్ కావడంతో సినిమాలకు దూరమయ్యాడు. ఇప్పటికీ సినిమాలకు దూరంగా ఉంటూ వ్యాపార రంగంలో బిజీగా ఉన్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరా అనుకుంటున్నారా..? అతడే హీరో వడ్డె నవీన్.

వడ్డే నవీన్.. టాలీవుడ్ నిర్మాత వడ్డే రమేష్ తనయుడు. 1997లో కోరుకున్న ప్రియుడు సినిమాతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన నవీన్… ఆ తర్వాత పెళ్లి సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ మూవీ నవీన్ కు మంచి బ్రేక్ ఇచ్చింది. ఇందులో మహేశ్వరి, పృథ్వీరాజ్ కీలకపాత్రలు పోషించగా అప్పట్లో ఈ మూవీ మ్యూజికల్ హిట్. ఈ సినిమాతో వడ్డే నవీన్ కు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ప్రియా ఓ ప్రియా, తాంబూలాలు, చెలికాడు, పెళ్లాడి చూపిస్తా వంటి చిత్రాల్లో నటించి మెప్పించాడు. కానీ ఈ చిత్రాలేవి బ్లాక్ బస్టర్ హిట్స్ కాలేదు.

ఆ తర్వాత కొన్నాళ్లకు స్నేహితుడు, మనసిచ్చి చూడు చిత్రాలతో విజయాన్ని అందుకున్నాడు. కొన్ని సినిమాల్లో నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలలో నటించాడు. నెమ్మదిగా నవీన్ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయ్యాయి. 2016 తర్వాత నవీన్ సినిమాల్లో కనిపించలేదు. వ్యక్తిగత సమస్యల కారణంగా సినిమాలకు దూరమయ్యానంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. నవీన్ మొదట ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ కూతురు చాముండేశ్వరిని వివాహం చేసుకున్నాడు. కానీ కొన్నాళ్లకే వీరిద్దరు విడిపోయారు. ఆ తర్వాత మరో అమ్మాయిని వివాహం చేసుకున్నారు. వీరికి ఓ పాప, బాబు ఉన్నారు. కొన్నాళ్ల క్రితం వడ్డే నవీన్ బాబు పంచెకట్టు కార్యక్రమంలో టాలీవుడ్ సెలబ్రెటీలు హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి
Vadde Naveen Family

Vadde Naveen Family

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..