AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారీ వర్షాలకు కేరళ అతలాకుతలం.. 22 మంది మృతి..

కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులు నిండుకుండలా తలపిస్తున్నాయి. అంతేకాదు ప్రజలు భయటికి రావాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల కారణంగా నిన్నటి నుంచి ఈ రోజు వరకు 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో 200 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఇప్పటికే వర్షాల కారణంగా వయనాడ్ నుంచి 22 వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పద్నాలుగు జిల్లాల్లో పాఠశాలలకు ఆదివారం వరకు […]

భారీ వర్షాలకు కేరళ అతలాకుతలం.. 22 మంది మృతి..
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 09, 2019 | 3:13 PM

Share

కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులు నిండుకుండలా తలపిస్తున్నాయి. అంతేకాదు ప్రజలు భయటికి రావాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల కారణంగా నిన్నటి నుంచి ఈ రోజు వరకు 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో 200 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఇప్పటికే వర్షాల కారణంగా వయనాడ్ నుంచి 22 వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పద్నాలుగు జిల్లాల్లో పాఠశాలలకు ఆదివారం వరకు సెలవులు ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా కేరళ ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. సీఎం సినరయి విజయన్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులతో వరద పరిస్థితి పై సమీక్ష జరిపారు. ఇక ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేయనున్నారు.

Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్