Hijab Ban Order: రాష్ట్రంలో హిజాబ్ నిషేధ ఉత్తర్వులు ఉపసంహరించుకోలేదు.. స్పష్టం చేసిన సీఎం సిద్ధరామయ్య

కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్ర రాజకీయ నేతలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తుండగా.. రాష్ట్రంలో ఇంకా హిజాబ్ నిషేధ ఉత్తర్వులను ఉపసంహరించుకోలేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. అయితే తనకు నచ్చిన దుస్తులు ధరించడం, ఆహారాన్ని ఎంచుకోవడం వ్యక్తిగత విషయమని కూడా ఆయన అన్నారు.

Hijab Ban Order: రాష్ట్రంలో హిజాబ్ నిషేధ ఉత్తర్వులు ఉపసంహరించుకోలేదు.. స్పష్టం చేసిన సీఎం సిద్ధరామయ్య
Karnataka Cm Siddaramaiah
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 23, 2023 | 4:36 PM

కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్ర రాజకీయ నేతలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తుండగా.. రాష్ట్రంలో ఇంకా హిజాబ్ నిషేధ ఉత్తర్వులను ఉపసంహరించుకోలేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. మైసూరు నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇదివరకే ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చానన్నారు. హిజాబ్‌పై ఉన్న నిషేధాన్ని ఉపసంహరించుకోవాలని ఆలోచించామని, దీనిపై ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

శుక్రవారం మైసూరులో మాట్లాడిన సీఎం సిద్ధరామయ్య.. రాష్ట్రంలో హిజాబ్‌పై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం తొలగించబోతోందని, ఇందుకోసం పరిపాలనపరమైన అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే తనకు నచ్చిన దుస్తులు ధరించడం, ఆహారాన్ని ఎంచుకోవడం వ్యక్తిగత విషయమని కూడా ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటన తర్వాత దేశవ్యాప్తంగా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. విభజించి పాలించు అనే బ్రిటిష్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తోందని, తరగతి గదుల్లో హిజాబ్ ధరించడంపై నిషేధాన్ని ఎత్తివేస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. సీఎం సిద్ధరామయ్య మతం విషం చిమ్ముతున్నారని బీజేపీ ఆరోపించింది.

హిజాబ్ బ్యాన్ ఆర్డర్ ఉపసంహరణకు సంబంధించి సీఎం చేసిన ప్రకటనను కర్ణాటక రాష్ట్ర మంత్రి రామలింగారెడ్డి సమర్థించారు. సీఎం స్టాండ్.. పార్టీ స్టాండ్ అని, సీఎం సిద్ధరామయ్య వెంటే ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ఇదే అంశంపై దావణగెరెలో మంత్రి ఎస్‌ఎస్‌ మల్లికార్జున స్పందిస్తూ, సీఎం సిద్ధరామయ్య ప్రకటనను స్వాగతిస్తున్నామన్నారు. ఆయన చెప్పిన దాంట్లో తప్పేముందని ప్రశ్నించారు. సమాజంలో సంప్రదాయాలను గౌరవిస్తూ.. హిజాబ్ నిషేధ ఉత్తర్వులను ఉపసంహరించుకుంటామని సీఎం చేసిన ప్రకటన సరైనదేనన్నారు.

మాండ్యాలో హిజాబ్‌ను తిరిగి తీసుకురావాలని సీఎం చేసిన ప్రకటనను పీఈఎస్ కళాశాల ముస్లిం విద్యార్థులు స్వాగతించారు. ఇస్లాంలో హిజాబ్ ధరించాలనే నిబంధన ఉందన్నారు. అందుకే దానిని ధరించాలని, హిజాబ్ ధరించకుండా బయటకు వెళ్లలేమన్నారు విద్యార్థులు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

సింగర్ శివశ్రీని పెళ్లాడబోతున్న బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య..
సింగర్ శివశ్రీని పెళ్లాడబోతున్న బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య..
స్కంద షష్ఠి రోజున ఇలా కార్తికేయుడిని పూజించండి కోరిక నెరవేరుతుంది
స్కంద షష్ఠి రోజున ఇలా కార్తికేయుడిని పూజించండి కోరిక నెరవేరుతుంది
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
2025లో మొదటి వైకుంఠ ఏకాదశి తేదీ, పూజ సమయం, ప్రాముఖ్యత ఏమిటంటే
2025లో మొదటి వైకుంఠ ఏకాదశి తేదీ, పూజ సమయం, ప్రాముఖ్యత ఏమిటంటే
అందరూ వేరు.. నేను వేరు.. ఫూల్లుగా తాగి ఏం చేశాడంటే..
అందరూ వేరు.. నేను వేరు.. ఫూల్లుగా తాగి ఏం చేశాడంటే..
JEE పరీక్షపై జోసా కీలక నిర్ణయం..కౌన్సెలింగ్ షెడ్యూల్ మరింత ఆలస్యం
JEE పరీక్షపై జోసా కీలక నిర్ణయం..కౌన్సెలింగ్ షెడ్యూల్ మరింత ఆలస్యం
పాముకు పాలు పోస్తే ఇంతే మరి పాక్ పై విరుచుకుపడుతోన్న తాలిబన్లు
పాముకు పాలు పోస్తే ఇంతే మరి పాక్ పై విరుచుకుపడుతోన్న తాలిబన్లు
ఇంతమంది తాగుబోతులు దొరికారా.? ఎన్ని కేసులు నమోదయ్యాయంటే
ఇంతమంది తాగుబోతులు దొరికారా.? ఎన్ని కేసులు నమోదయ్యాయంటే
కొత్త ఏడాదిలో రాహు, కేతుల రాశి మార్పు.. ఈ 3 రాశులకు అన్నీ కష్టాలే
కొత్త ఏడాదిలో రాహు, కేతుల రాశి మార్పు.. ఈ 3 రాశులకు అన్నీ కష్టాలే
సీన్ చూసి యాక్సిడెంట్ జరిగిందనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే
సీన్ చూసి యాక్సిడెంట్ జరిగిందనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..