AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘అరెస్ట్ అక్రమం’ అంటున్న ఎమ్మెల్సీ కవిత.. ఈడీపై సుప్రీం కోర్టులో పిటిషన్..

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తన అరెస్ట్ అక్రమమని సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్‎ను స్వీకరించిన అత్యున్నత ధర్మాసనం ఎల్లుండి విచారణకు ఆదేశించింది. దీనిపై త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనున్నారు. ఈడీని ప్రతివాదులుగా చేరుస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్సీ కవిత. సుప్రీంలో తాజాగా వేసిన పిటిషన్‌లో సంచలన ఆరోపణలు చేశారు.

'అరెస్ట్ అక్రమం' అంటున్న ఎమ్మెల్సీ కవిత.. ఈడీపై సుప్రీం కోర్టులో పిటిషన్..
Mlc Kavita
Srikar T
|

Updated on: Mar 20, 2024 | 10:53 AM

Share

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తన అరెస్ట్ అక్రమమని సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్‎ను స్వీకరించిన అత్యున్నత ధర్మాసనం ఎల్లుండి విచారణకు ఆదేశించింది. దీనిపై త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనున్నారు. ఈడీని ప్రతివాదులుగా చేరుస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్సీ కవిత. సుప్రీంలో తాజాగా వేసిన పిటిషన్‌లో సంచలన ఆరోపణలు చేశారు. నేతల ఆదేశాలతోనే ఈడీ తనను అరెస్టు చేసిందంటున్నారు. అరెస్ట్ చేయిస్తామని కొందరు నేతలు బహిరంగంగా ప్రకటించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు అమె.

ఎలాంటి ఆధారాలు లేకున్నా కావాలని ఈ కేసులో తనను ఇరికించేలా ఈడీ ప్లాన్ చేసిందని ఆరోపిస్తున్నారు. కొందరు నిందితుల స్టేట్‌మెంట్ల ఆధారంగా ఇరికించారన్న కవిత.. చార్జ్‌షీట్లలో ఎక్కడా తనను నిందితురాలుగా పేర్కొనలేదని స్పష్టం చేస్తున్నారు. ఈడీ ఏకపక్షంగా, నియంతృత్వంగా వ్యవహరించిందని ఆరోపించారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఢిల్లీకి తరలించింది, ఈడీ రిమాండ్ ను రద్దుచేసి తనను విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌లో సుప్రీం కోర్టును కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నీటిపై ఇళ్లు.. నీళ్లే దారులు.. భారతదేశపు మిస్టరీ గ్రామం!
నీటిపై ఇళ్లు.. నీళ్లే దారులు.. భారతదేశపు మిస్టరీ గ్రామం!
ఏపీ ప్రజలకు చంద్రబాబు డబుల్ గిఫ్ట్.. ఒకేసారి రెండు పథకాలు..
ఏపీ ప్రజలకు చంద్రబాబు డబుల్ గిఫ్ట్.. ఒకేసారి రెండు పథకాలు..
ఎంబీబీఎస్ మార్కుల లిస్ట్ షేర్ చేసిన హీరోయిన్..
ఎంబీబీఎస్ మార్కుల లిస్ట్ షేర్ చేసిన హీరోయిన్..
40 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన చిన్ననాటి స్నేహం.. జ్ఞాపకాల బస్సులో..
40 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన చిన్ననాటి స్నేహం.. జ్ఞాపకాల బస్సులో..
బంగ్లాకు మద్దతుగా పాక్.. టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?
బంగ్లాకు మద్దతుగా పాక్.. టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?
గుప్త నవరాత్రులలో.. శ్యామల దేవిని పూజిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
గుప్త నవరాత్రులలో.. శ్యామల దేవిని పూజిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
వార్నీ.. అదేంటక్కాయ్ అలా తన్నేశావ్.. కొద్దిలో ఉంటే ..
వార్నీ.. అదేంటక్కాయ్ అలా తన్నేశావ్.. కొద్దిలో ఉంటే ..
ఒకేసారి షాకిస్తూ భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు.. నేటి రేట్లు ఇవే..
ఒకేసారి షాకిస్తూ భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు.. నేటి రేట్లు ఇవే..
నువ్వేం దొంగవు రా నాయనా.. నీ తెలివి తెల్లార.. ఏం జరిగిందో..
నువ్వేం దొంగవు రా నాయనా.. నీ తెలివి తెల్లార.. ఏం జరిగిందో..
బడ్జెట్‌లో భారీ శుభవార్త చెప్పనున్న కేంద్రం.. దేశ ప్రజలందరికీ..
బడ్జెట్‌లో భారీ శుభవార్త చెప్పనున్న కేంద్రం.. దేశ ప్రజలందరికీ..