AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆమెకు నేనే ఆన్ లైన్ ద్వారా డ్రగ్ ఆర్డర్ చేశా, జయా సాహా

ఆన్ లైన్ ద్వారా నటి శ్రధ్ధాకపూర్ కి తానే సీబీడీ ఆయిల్ అనే డ్రగ్ ని ఆర్డర్ చేశానని సుశాంత్ మాజీ మేనేజర్ జయా సాహా తెలిపింది. సుశాంత్, కమ్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు..

ఆమెకు నేనే ఆన్ లైన్ ద్వారా డ్రగ్ ఆర్డర్ చేశా, జయా సాహా
Umakanth Rao
| Edited By: |

Updated on: Sep 23, 2020 | 11:36 AM

Share

ఆన్ లైన్ ద్వారా నటి శ్రధ్ధాకపూర్ కి తానే సీబీడీ ఆయిల్ అనే డ్రగ్ ని ఆర్డర్ చేశానని సుశాంత్ మాజీ మేనేజర్ జయా సాహా తెలిపింది. సుశాంత్, కమ్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు తనను ఇంటరాగేట్ చేసిన సందర్భంగా ఈమె సుశాంత్ కి ఎలా .ఈ డ్రగ్ ఇవ్వాలో రియాచక్రవర్తికి వాట్సాప్ ద్వారా వివరంగా తెలియజేశానని వెల్లడించింది. సుశాంత్ తాగే  టీ లో నాలుగైదు చుక్కలు కలిపి దీన్ని ఇవ్వాలని, అలా అరగంటకోసారి ఇస్తుండాలని సూచించానని జయా సాహా తెలిపింది. అయితే శ్రధ్ధాకపూర్ కి మాత్రం ఎలాంటి సూచనలు ఇవ్వలేదని సాహా పేర్కొంది. ఇలా ఉండగా బాలీవుడ్ లో ఇంకా ఎంతమంది ‘డ్రగ్గిస్టులు’ ఉన్నారో ఎన్సీబీ అధికారులు ఇదివరకే జాబితా రూపొందించారు. వారికి త్వరలో సమన్లు పంపనున్నారు.

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు