AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లైబ్రరీ క్లర్క్‌గా మాజీ ఎంపీ..! అది కూడా జైల్లో.. రోజుకు రూ.522 జీతం

అత్యాచార కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు పరప్పన అగ్రహార జైలులో లైబ్రరీ క్లర్క్‌గా పని కేటాయించారు. రోజుకు రూ. 522 వేతనం లభిస్తుంది. జైలు నిబంధనల ప్రకారం, జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు ఏదో ఒక పని చేయాలి.

లైబ్రరీ క్లర్క్‌గా మాజీ ఎంపీ..! అది కూడా జైల్లో.. రోజుకు రూ.522 జీతం
Prajwal Revanna
SN Pasha
|

Updated on: Sep 07, 2025 | 3:17 PM

Share

అత్యాచారం కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న హసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు పరప్పన అగ్రహార జైలులో లైబ్రరీ క్లర్క్‌గా పని కేటాయించారు. జైలు అధికారుల ప్రకారం.. అతని బాధ్యతలలో తోటి ఖైదీలకు పుస్తకాలు ఇవ్వడం, వాటి రికార్డులను నిర్వహించడం వంటివి ఉన్నాయి.

“నిర్దేశిత విధులను పూర్తి చేసినట్లయితే, అతను ప్రతి పని దినానికి రూ.522 పొందతాడు. జైలు నిబంధనల ప్రకారం జీవిత ఖైదు చేయబడిన ఖైదీలు ఏదో ఒక రకమైన శ్రమను చేయవలసి ఉంటుంది. వారి నైపుణ్యాలు, సంసిద్ధతను బట్టి నియామకాలు జరుగుతాయి అని జైలు అధికారి తెలిపారు. పరిపాలనా పనులను నిర్వహించడానికి రేవణ్ణ ఆసక్తి చూపారని, కానీ జైలు యంత్రాంగం అతన్ని లైబ్రరీలో ఉంచాలని నిర్ణయించిందని వర్గాలు తెలిపాయి.

ఈ పాత్రలో అతను ఇప్పటికే ఒక రోజు పనిని పూర్తి చేశాడు. ఖైదీలు సాధారణంగా నెలలో కనీసం 12 రోజులు, వారానికి మూడు రోజులు పని చేయాల్సి ఉంటుంది. అయితే రేవణ్ణ ప్రస్తుతం కోర్టు కార్యకలాపాలకు హాజరు కావడం, తన న్యాయవాదులను కలవడం వంటి వాటితో సమయం గడుపుతున్నందున ఆయన షెడ్యూల్ పరిమితంగా ఉంది. మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ మనవడు, జెడి(ఎస్) సీనియర్ నాయకుడు, హోలెనరసిపుర ఎమ్మెల్యే హెచ్‌డి రేవణ్ణ కుమారుడు అయిన రేవణ్ణకు ఇటీవల అతనిపై దాఖలైన అత్యాచారం కేసులో ట్రయల్ కోర్టు జీవిత ఖైదు విధించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..