IRCTC Latest Update: రైల్వే ప్రయాణికులకు అలర్ట్..ఈ రోజు 130 రైళ్లు రద్దు.. పూర్తి వివరాలివే..

|

Aug 27, 2022 | 8:04 AM

దేశంలోని వివిధ జోన్‌లలో సహజ కారణాలు, సాంకేతిక, కార్యాచరణ సమస్యల కారణంగా మొత్తం 130 రైళ్లను ఇండియన్‌ రైల్వే శనివారం రద్దు చేసింది. రైల్వే శాఖ తాజా నోటిఫికేషన్ ప్రకారం..

IRCTC Latest Update: రైల్వే ప్రయాణికులకు అలర్ట్..ఈ రోజు 130 రైళ్లు రద్దు.. పూర్తి వివరాలివే..
Trains
Follow us on

Trains Cancelled: దేశంలోని వివిధ జోన్‌లలో సహజ కారణాలు, సాంకేతిక, కార్యాచరణ సమస్యల కారణంగా మొత్తం 130 రైళ్లను ఇండియన్‌ రైల్వే శనివారం రద్దు చేసింది. రైల్వే శాఖ తాజా నోటిఫికేషన్ ప్రకారం..ఆగస్టు 27 న బయలుదేరాల్సిన 102 రైళ్లు పూర్తిగా రద్దు చేయబడ్డాయి.28 రైళ్లు పాక్షికంగా రద్దు చేయబడ్డాయి. ఆగస్టు 26న బయలుదేరాల్సిన 107 రైళ్లు పూర్తిగా రద్దు కాగా, 30 రైళ్లు పాక్షికంగా రద్దు చేయబడిన ఒక రోజు తర్వాత ఈ ప్రకటన చేసింది రైల్వే శాఖ. ఇంజనీరింగ్, టెక్నికల్, మెయింటెనెన్స్ సంబంధిత పనుల కారణంగా రైల్వే శాఖ ప్రతిరోజూ రైళ్లను రద్దు చేస్తుంది.

ఆగస్టు 27 (శనివారం)న రద్దు చేయబడిన రైళ్ల జాబితా..
03085, 03086, 03087, 03094, 03591, 03592, 04129, 04130, 04181, 04182, 04194, 05366, 06977, 08429 10102, 12129, 12130, 12152, 12221, 12222, 12809, 12810, 12812, 12833, 12834, 12879, 12906, 13309, 13310, 13343, 13344 20822, 20948, 20949, 20971, 22512, 22893, 22983, 22984, 31411, 31414, 31423, 31432, 31711, 31712, 33657, 33658 37305, 37306, 37307, 37308, 37319, 37327, 37330, 37338, 37343, 37348, 37411, 37412, 37415, 37416, 37616 52591 , 52594

రద్దు చేయబడిన రైళ్ల పూర్తి జాబితాను చెక్‌ చేసుకోవడానికి 4 సాధారణ దశలు
మీ రైలు సరైన సమయానికి ఉందో లేదో తనిఖీ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. IRCTC/భారతీయ రైల్వేల ప్రామాణికమైన వెబ్‌సైట్‌లను ఉపయోగించి ఎవరైనా దీనిని చెక్‌ చేసుకోవచ్చు. హాలిడే వెకేషన్ ట్రిప్‌లు, అధికారిక పర్యటనలు, పర్యటనలు రోజువారీ ప్రయాణాలకు రైల్వేలను ఉపయోగించే ప్రయాణికుల కోసం నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ (NTES)లో మీ రైలు స్థితిని మీరు ఎలా తనిఖీ చేసుకోవచ్చో ఇక్కడ ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి