AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: రెండు హాస్టళ్ల మధ్య యుద్ధ వాతావరణాన్ని తలపించిన బాణాసంచా సంబరం..!

గౌహతి IIT కాలేజీకి సంబంధించిన ఒక వీడియో ప్రపంచవ్యాప్తంగా అందర్నీ ఆకర్షించింది. దీపావళి సందర్భంగా రాకెట్ , పటాఖా యుద్ధం నడించింది. బరాక్, ఉమియం హాస్టల్ విద్యార్థుల మధ్య టపాసుల వార్ జరిగింది. పండుగ రోజు సాయంత్రం క్యాంపస్‌లో బాణసంచా పోరాటంగా మార్చారు. చివరికి పోలీసులు జోక్యం చేసుకోవడంతో విద్యార్థుల గొడవ సర్ధుమణిగింది.

Watch: రెండు హాస్టళ్ల మధ్య యుద్ధ వాతావరణాన్ని తలపించిన బాణాసంచా సంబరం..!
Rocket And Patakha Battle
Balaraju Goud
|

Updated on: Oct 22, 2025 | 9:09 PM

Share

గౌహతి IIT కాలేజీకి సంబంధించిన ఒక వీడియో ప్రపంచవ్యాప్తంగా అందర్నీ ఆకర్షించింది. దీపావళి సందర్భంగా రాకెట్ , పటాఖా యుద్ధం నడించింది. బరాక్, ఉమియం హాస్టల్ విద్యార్థుల మధ్య టపాసుల వార్ జరిగింది. పండుగ రోజు సాయంత్రం క్యాంపస్‌లో బాణసంచా పోరాటంగా మార్చారు.

ఇప్పుడు వైరల్‌గా మారిన వీడియోలో, విద్యార్థులు హాస్టల్ భవనాల నుండి ఒకరిపై ఒకరు రాకెట్లు పేల్చుకుంటూ, పటాఖాలు పేల్చుకుంటూ, క్యాంపస్ ఆకాశాన్ని కప్పి, ప్రమాదకరమైన బాణసంచా యుద్ధంగా మార్చేశారు. సరదాగా ప్రారంభమైన దీపావళి వేడుక, కోలాహలంగా మారింది. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు జోక్యం చేసుకోవలసి వచ్చింది. బాణసంచా కాల్చడం, హాస్టళ్ల సామీప్యత కారణంగా ఆ చర్య వేడుకలా కాకుండా బాణసంచా యుద్ధభూమిలా ఉంది.

ఇందుకు సంబంధించిన వీడియోను @WokePandemic ఖాతా ద్వారా షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లక్షలాది మంది వీక్షించారు. అంతేకాదు రకరకాల కామెంట్లతో స్పందిస్తున్నారు నెటజన్లు. “రాకెట్లు-క్షిపణులు ఎలా పనిచేస్తాయో విద్యార్థులు పరీక్షిస్తున్నారని” ఒకరు వ్యాఖ్యానించారు. వాస్తవ ప్రపంచంలో భౌతిక శాస్త్రం, జ్యామితిని అభ్యసిస్తున్నారని మరొకరు పేర్కొన్నారు. చాలా మంది దీనిని ఎగతాళి చేసినప్పటికీ, కొందరు ఈ దారుణమైన చర్యను ఖండించారు. నియంత్రణ లేని పటాకుల యుద్ధం వల్ల కలిగే తీవ్రమైన ప్రమాదంగా పేర్కొన్నారు.

వీడియో చూడండి.. 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు
రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు
సాయంత్రం 6 లోపే డిన్నర్.. మీ జీవితంలో జరిగే మార్పులివే..
సాయంత్రం 6 లోపే డిన్నర్.. మీ జీవితంలో జరిగే మార్పులివే..
నేరుగా మీ ఇంటికే ప్రసాదం.. మేడారం భక్తుల కోసం ఆర్టీసీ ఏర్పాట్లు
నేరుగా మీ ఇంటికే ప్రసాదం.. మేడారం భక్తుల కోసం ఆర్టీసీ ఏర్పాట్లు
హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!
యూపీఐ వాడేవారికి త్వరలో షాక్.. ఛార్జీలు విధింపు..?
యూపీఐ వాడేవారికి త్వరలో షాక్.. ఛార్జీలు విధింపు..?
లైవ్ మ్యాచ్‌లో బాబర్ ఆజంను అవమానించిన స్టీవ్ స్మిత్.. కట్‌చేస్తే.
లైవ్ మ్యాచ్‌లో బాబర్ ఆజంను అవమానించిన స్టీవ్ స్మిత్.. కట్‌చేస్తే.
గ్రహాల రాజు మారుతున్నాడు.. ఆ రాశులకు జాక్ పాట్!
గ్రహాల రాజు మారుతున్నాడు.. ఆ రాశులకు జాక్ పాట్!