AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిల్లుల ఆమోదం సరికొత్త వ్యవసాయ శకానికి నాంది, అమిత్ షా

రైతు  బిల్లులను పార్లమెంట్ ఆమోదించడాన్ని వ్యవసాయ  రంగ సరికొత్త శకానికి నాంది అని హోమ్ మంత్రి అమిత్ షా అభివర్ణించారు. ఈ  రంగ అభివృద్దికి ఇది ప్రారంభం.. ఈ బిల్లుల ఆమోదంతో రైతులకు ఇతోధిక ప్రయోజనం చేకూరుతుంది.

బిల్లుల ఆమోదం సరికొత్త వ్యవసాయ శకానికి నాంది, అమిత్ షా
Umakanth Rao
| Edited By: |

Updated on: Sep 21, 2020 | 11:32 AM

Share

రైతు  బిల్లులను పార్లమెంట్ ఆమోదించడాన్ని వ్యవసాయ  రంగ సరికొత్త శకానికి నాంది అని హోమ్ మంత్రి అమిత్ షా అభివర్ణించారు. ఈ  రంగ అభివృద్దికి ఇది ప్రారంభం.. ఈ బిల్లుల ఆమోదంతో రైతులకు ఇతోధిక ప్రయోజనం చేకూరుతుంది అని ఆయన ట్వీట్ చేశారు. రైతుల బాగుకోసం కృషి చేయాలన్న ప్రధాని మోదీ లక్ష్యానికి ఇది ప్రతిబింబమని ఆయన పేర్కొన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా చీకటిలో మగ్గిపోయిన అన్నదాతలకు ఇది ఆశాకిరణమన్నారు. ఈ చరిత్రాత్మక నిర్ణయాన్ని వ్యతిరేకించడం ద్వారా ప్రతిపక్షాలు ప్రజలను పక్కదారి పట్టించడానికి యత్నిస్తున్నాయని ఆయన ఆ ఆరోపించారు.

Follow Us
93 కోట్ల వ్యూస్‌..ఇప్పటికీ యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న తెలుగు పాట
93 కోట్ల వ్యూస్‌..ఇప్పటికీ యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న తెలుగు పాట
మీ జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఈ విషయాలు మర్చిపోకండి..
మీ జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఈ విషయాలు మర్చిపోకండి..
కుజుడి ప్రభావంతో కుభేరులయ్యే రాశులివే.. మీ రాశి ఉందో చూడండి!
కుజుడి ప్రభావంతో కుభేరులయ్యే రాశులివే.. మీ రాశి ఉందో చూడండి!
మీ జాతకంలో కాలసర్ప దోషం ఉందా? ఇలా తెలుసుకోండి!
మీ జాతకంలో కాలసర్ప దోషం ఉందా? ఇలా తెలుసుకోండి!
బట్టతల అంకుల్స్‌కి అలర్ట్.. మీ పొలంలో మొలకలొచ్చే టైం వచ్చేసింది!
బట్టతల అంకుల్స్‌కి అలర్ట్.. మీ పొలంలో మొలకలొచ్చే టైం వచ్చేసింది!
ప్లేయింగ్ 11 నుంచి ఔట్.. కట్‌చేస్తే.. వాటర్ బాయ్‌లా మారిన అర్జున్
ప్లేయింగ్ 11 నుంచి ఔట్.. కట్‌చేస్తే.. వాటర్ బాయ్‌లా మారిన అర్జున్
దారుణం.. స్కూటీని ఢీకొట్టి 5కిలో మీటర్లు లాక్కెళ్లిన డీసీఎం
దారుణం.. స్కూటీని ఢీకొట్టి 5కిలో మీటర్లు లాక్కెళ్లిన డీసీఎం
ఈ వారంనే ఇంటర్మీడియట్ 2026 ఫలితాలు విడుదల.. ఉత్కంఠగా ఎదురుచూపు
ఈ వారంనే ఇంటర్మీడియట్ 2026 ఫలితాలు విడుదల.. ఉత్కంఠగా ఎదురుచూపు
నా రేటు ఇంత అని ఫిక్స్ చేశారు.. బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ ఎమోషనల్
నా రేటు ఇంత అని ఫిక్స్ చేశారు.. బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ ఎమోషనల్
మళ్లీ తీసుకొచ్చింది.. కేవలం రూ. 1 కే నెలంతా అపరిమిత డేటా, కాల్స్
మళ్లీ తీసుకొచ్చింది.. కేవలం రూ. 1 కే నెలంతా అపరిమిత డేటా, కాల్స్