Diesel price Hike: సామాన్యుడికి పిడుగులాంటి వార్త! డీజిల్ ధర పెంపు.. ఎంతంటే..

ఇప్పటికే చమురు ధరలు పెరిగి లభోదిభోమంటున్న సామాన్యుడి నెత్తిన మరో పిడుగు లాంటి వార్త పడింది. లీటర్‌ డీజిల్‌ ధరపై దాదాపు రూ.7.40 వ్యాట్‌ పెంచుతున్నట్లు ఆదివారం ..

Diesel price Hike: సామాన్యుడికి పిడుగులాంటి వార్త! డీజిల్ ధర పెంపు.. ఎంతంటే..
VAT on diesel
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 08, 2023 | 6:57 PM

ఇప్పటికే చమురు ధరలు పెరిగి లభోదిభోమంటున్న సామాన్యుడి నెత్తిన మరో పిడుగు లాంటి వార్త పడింది. లీటర్‌ డీజిల్‌ ధరపై దాదాపు రూ.7.40 వ్యాట్‌ పెంచుతున్నట్లు ఆదివారం హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో డీజిల్‌ ధర 6.40 శాతం నుంచి 9.96 శాతానికి చేరుకుంది. ఆ రాష్ట్రంలో ఒక లీటరు డీజిల్‌ ధర 83 నుంచి 86 రూపాయలకు చేరుకుంది. ఈ మేరకు తెలియజేస్తూ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర పన్నులు, ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌ ప్రకటన వెలువరించింది.

కాగా డీజిల్‌ రేట్లు పెంచిన రోజునే (ఆదివారం) హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా ఏడుగురు మంత్రులకు క్యాబినెట్‌లో స్థానం కల్పించారు. దీంతో సిమ్లాలోని రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులతో నేడు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!