అస్సోంలో భారీ వర్షాలు, 13 మంది మృతి..
అసోంను వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. బ్రహ్మపుత్ర నదితో పాటు పలు ఉపనదులు ఉగ్రరూపం దాల్చాయి. దీంతో.. 17 గ్రామాలు జలమయం అయ్యాయి. ఈ భారీ వర్షాలకు 13 మంది మృతి చెందారు. కాగా.. అటు యూపీ, బీహార్‌లోనూ కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రయాగ్‌రాజ్‌ను ముంచెత్తిన వరదలు. దీంతో ఉధృతంగా ప్రవహిస్తోన్న గంగానది. ఈ వరదలకు వెయ్యిమంది నిరాశ్రులయ్యారు. వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు.
అసోంను వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. బ్రహ్మపుత్ర నదితో పాటు పలు ఉపనదులు ఉగ్రరూపం దాల్చాయి. దీంతో.. 17 గ్రామాలు జలమయం అయ్యాయి. ఈ భారీ వర్షాలకు 13 మంది మృతి చెందారు.
కాగా.. అటు యూపీ, బీహార్‌లోనూ కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రయాగ్‌రాజ్‌ను ముంచెత్తిన వరదలు. దీంతో ఉధృతంగా ప్రవహిస్తోన్న గంగానది. ఈ వరదలకు వెయ్యిమంది నిరాశ్రులయ్యారు. వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు.