ఇంటికి వెళ్లక రెండు నెలలు అవుతోంది: మంత్రి

కరోనా నేపథ్యంలో ఎంతోమంది తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్నారు. అందులో వైద్య సిబ్బందితో పాటు పోలీసులు

ఇంటికి వెళ్లక రెండు నెలలు అవుతోంది: మంత్రి
Follow us

| Edited By:

Updated on: Aug 23, 2020 | 5:28 PM

Health Minister KK Shailaja: కరోనా నేపథ్యంలో ఎంతోమంది తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్నారు. అందులో వైద్య సిబ్బందితో పాటు పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. వారే కాదు కొంతమంది ప్రజాప్రతినిథులు కూడా కరోనా నేపథ్యంలో తమ సేవలను కొనసాగిస్తూ.. అందరిలో ధైర్యాన్నినింపుతున్నారు. ఈ క్రమంలో కేరళ ఆరోగ్య మంత్రి కేకే శైలజ(63) కొన్ని కీలక విషయాలను మీడియాతో పంచుకున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు ప్రారంభమైనప్పటి నుంచి అందరినీ అప్రమత్తం చేస్తూ పనిచేస్తున్న శైలజ, ఇంటికి వెళ్లక రెండు నెలలు అవుతోందట.

”అంతకుముందు ప్రతి శుక్రవారం తిరువనంతపురం నుంచి కన్నూర్‌(ఆమె కుటుంబం నివాసం ఉండే గ్రామం)కి వెళ్లి, ఆదివారం తిరిగి వచ్చేదాన్ని. కానీ గత రెండు నెలలుగా నేను వారిని కలవలేదు. నా భర్త, కుమారుడు, కోడలు, మనవరాలుతో వీడియో కాల్ మాట్లాడుతున్నా. వారంతా నా ఫోన్‌ కోసం చాలా ఎదురుచూస్తుంటారు” అని కేకే శైలజ అన్నారు. కాగా కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 55వేలను దాటేయగా.. 36వేల మందికి పైగా కోలుకున్నారు.

Read More:

చిరుకు మోహన్‌బాబు బర్త్‌డే గిఫ్ట్.. చూశారా!‌

‘బిగ్‌బాస్ 4’ ప్రారంభమయ్యేది ఎప్పుడంటే!

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!