Happy Diwali 2021: దేశ ప్రజలకు దీపావళీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని..

దీపావళీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

Happy Diwali 2021: దేశ ప్రజలకు దీపావళీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని..
Modi
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 04, 2021 | 8:38 AM

దీపావళీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దివ్వెల పండుగ మీ జీవితాలలో సుఖ సంతోషాలు, శ్రేయస్సు, అదృష్టాన్ని తీసుకురావాలని ఆకాక్షింస్తున్నట్లుగా మోడీ ట్వీట్ చేశారు.

ట్వీట్..

ఇదిలా ఉంటే.. మోడీ ఈరోజు సైనికులతో కలిసి దీపావళీ వేడుకలను జరుపుకోనున్నారు. జమ్మూ కశ్మీర్‏లోని రాజౌరి సెక్టర్ లోని సైనిక శిబిరాల్లో నిర్వహించే వేడుకులలో మోడీ పాల్గొననున్నారు. 2014 నుంచి ఏటా సైనికులతో ప్రదానీ దీపావళీ వేడుకలు జరుపుకుంటాన్నారు. ఈ క్రమంలోనే భద్రతా బలగాలు పూంఛ్, రాజౌరి సెక్టార్ లలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశాయి. అలాగే ప్రతి సెక్టార్ ను అనువణువూ గాలిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. దేశ వ్యాప్తంగా దీపావళీ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు.. మరోవైపు ప్రజలకు ఉపరాష్ట్రపతి, రాజకీయ ప్రముఖులు.. దీపావళీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక దేశం క్రమంగా కరోనా వైరస్ పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటుందని చాలా అధ్యయనాలు వెల్లడించాయి. అలాగే ప్రజలలో యాంటీబాడీస్ అధిక ప్రాబల్యానని చూపుతున్నాయి. బిలియన్ డోసుల కంటే ఎక్కువ వ్యాక్సిన్ లు ఇవ్వబడ్డాయి. అలాగే ఆర్థిక వ్యవస్థపై సూచికలు కూడా పెరుగుతున్నాయి. గతేడాది కంటే ఇప్పుడు పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని.. అయినా జాగ్రత్తలు తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: Diwali 2021: దీపావళీ రోజు స్త్రీలు ఇంట్లోవాళ్లకు ఎందుకు హారతులు ఇస్తారో తెలుసా ?.. స్టోరీ తెలుసుకోండి..

Earthquake: మణిపూర్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం!

Tamanna: మిల్కీబ్యూటీ లక్కీ ఛాన్స్.. చిరంజీవి సినిమా కోసం తమన్నాకు ఎంత రెమ్యూనరేషన్ అంటే..

Balakrishna: బాలకృష్ణ అన్‌స్టాప‌బుల్ ఎంటర్‏టైన్‏మెంట్ షూరు.. ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..