గుండెనొప్పితోనే 15 కి.మీ డ్రైవింగ్‌.. ప్రయాణికులను గమ్యానికి చేర్చి ఆశువులు బాసిన ఆర్టీసీ బస్‌ డ్రైవర్‌

ప్రాణాలను మెలిపెట్టే గుండెనొప్పి వేధిస్తోన్నా లెక్క చెయ్యకుండా డ్రైవింగ్‌ చేశాడు. ప్రయాణికులను చేర్చవలసిన గమ్యానికి సురక్షితంగా చేర్చి ఆశువులు బాసాడో ఆర్టీసీ బస్‌ డ్రైవర్‌. ఈ విషాద ఘటన గుజరాత్‌లోని రాధన్‌పూర్‌లో సోమవారం (ఏప్రిల్‌ 10) చోటుచేసుకుంది. బస్‌ కండక్టర్‌ తెలిపిన వివరాల ప్రకారం..

GSRTC driver dies of heart attack
Follow us

|

Updated on: Apr 11, 2023 | 8:28 PM

ప్రాణాలను మెలిపెట్టే గుండెనొప్పి వేధిస్తోన్నా లెక్క చెయ్యకుండా డ్రైవింగ్‌ చేశాడు. ప్రయాణికులను చేర్చవలసిన గమ్యానికి సురక్షితంగా చేర్చి ఆశువులు బాసాడో ఆర్టీసీ బస్‌ డ్రైవర్‌. ఈ విషాద ఘటన గుజరాత్‌లోని రాధన్‌పూర్‌లో సోమవారం (ఏప్రిల్‌ 10) చోటుచేసుకుంది. బస్‌ కండక్టర్‌ తెలిపిన వివరాల ప్రకారం..

గుజరాత్‌లోని రాధన్‌పూర్‌కు చెందిన గుజరాత్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (జిఎస్‌ఆర్‌టిసి) డ్రైవర్ భర్మల్ అహిర్ (40) ఎప్పటి మాదిరిగానే బస్‌ డ్రైవింగ్‌ చేస్తున్నాడు. ఇంతలో ఉన్నట్టుండి డ్రైవింగ్‌ చేస్తుండగానే చాతి నొప్పి వచ్చింది. ఛాతీ నొప్పిని భరిస్తూనే డ్రైవర్ అహిర్ మరో 15 కి.మీ బస్సు నడిపి డిపోకు చేర్చాడు. అనంతరం గుండెపోటుతో కుప్పకూలాడు. హుటాహుటీన డ్రైవర్ అహిర్‌ను రాధన్‌పూర్ సివిల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా.. పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు దృవీకరించారు.

మృతుడు అహిర్‌ ఆదివారం రాత్రి 8:30 గంటలకు బస్‌ డ్రైవింగ్‌ చేస్తూ సోమనాథ్ బయలుదేరారు. సోమవారం ఉదయం రాధన్‌పూర్ నుంచి 7:05 గంటలకు రాధన్‌పూర్ చేరుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో ప్రయాణీకులు ఉదయం టీ బ్రేక్ కోసం వారాహి వద్ద కొద్దిసేపు బస్సు ఆపారు. ఆ సమయంలో అహిర్ తనకు ఛాతీ నొప్పిగా ఉన్నట్లు చెప్పాడని కండక్టర్‌ తెలిపాడు. గుండె నొప్పి వేధిస్తోన్నా పట్టించుకోకుండా బస్సులోని ప్రయాణీకులను హైవేపై ఒంటరిగా వదిలేయడానికి మనసొప్పలేదు. అందుకే బాధను భరిస్తూనే మరో 20 నిమిషాల పాటు నడిపి డిపోకు బస్సు చేర్చి మరణించాడని కండక్టర్ కన్నీటి పర్యాంతమయ్యాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు

మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు