Gold Price Today: సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న పసిడి.. మరోసారి పెరిగిన ధరలు..

బంగారం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. గత కొద్దిరోజులుగా పెరుగుతూ వస్తున్న పసిడి ధరలు.. తాజాగా శనివారం మరోసారి పైకి ఎగబాకింది...

Gold Price Today: సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న పసిడి.. మరోసారి పెరిగిన ధరలు..
Gold
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 28, 2021 | 6:01 AM

Gold Price Today: బంగారం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. గత కొద్దిరోజులుగా పెరుగుతూ వస్తున్న పసిడి ధరలు.. తాజాగా శనివారం మరోసారి పైకి ఎగబాకింది. బంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలున్నాయి. భారతీయులకు అత్యంత ఇష్టమైనది బంగారం. మహిళలు బంగారానికి అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తుంటారు. ధర ఎంత పెరిగినా కూడా భారతీయులు బంగారం కొనుగోళ్లు మాత్రం ఆపారు. అయితే తాజాగా 10 గ్రాముల ధరపై రూ.400 వరకు పెరిగాయి. దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పసిడి ధరల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. శనివారం (ఆగస్టు28) ఉదయం ఆరు గంటల సమయానికి నమోన ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

దేశంలో ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:

► దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,550ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780 ఉంది.

► చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,840 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,920 ఉంది.

► ఇక ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,620 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,620 ఉంది.

► కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,950ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,650 ఉంది.

► బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,400 ఉంది.

► కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,400 ఉంది.

► హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,400ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,400 ఉంది.

► విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,400 ఉంది.

► విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,400 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.48,400 ఉంది.

అయితే బంగారం ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు అంటున్నారు. ఏదిఏమైనా కానీ బంగారం కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Vaccination : ఒక్క రోజే రికార్డు స్థాయి వ్యాక్సినేషన్.. అభినందనలు తెలిపిన మోడీ

e-Shram Portal: వారి కోసం కేంద్రం అదిరిపోయే బెనిఫిట్.. ఈ కార్డుతో రూ.2 లక్షల వరకు ప్రయోజనం..!