AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

5 షరతులతో రియా చక్రవర్తికి బెయిల్ మంజూరు

డ్రగ్స్  కేసులో రియాచక్రవర్తికి బెయిల్ లభించింది. అయితే అయిదు షరతులతో బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రతిరోజూ పది రోజులపాటు ముంబై పోలీసుల ఎదుట హాజరు కావాలని, పాస్ పోర్టును స్వాధీనం చేయాలనీ...

5 షరతులతో రియా చక్రవర్తికి బెయిల్ మంజూరు
Umakanth Rao
| Edited By: |

Updated on: Oct 07, 2020 | 1:34 PM

Share

డ్రగ్స్  కేసులో రియాచక్రవర్తికి బెయిల్ లభించింది. అయితే అయిదు షరతులతో బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రతిరోజూ పది రోజులపాటు ముంబై పోలీసుల ఎదుట హాజరు కావాలని, పాస్ పోర్టును స్వాధీనం చేయాలనీ.., లక్ష రూపాయలకు బెయిల్ బాండును సమర్పించాలని ఆదేశించింది. పైగా దేశాన్ని వదిలి వెళ్లరాదని, మరే ఇతర సాక్షిని కూడా కలుసుకోరాదని సూచించింది. ఇందుకు రియా మౌనంగా అంగీకరించింది.

Follow Us
రిటైరైనా తగ్గని క్రేజ్.. రేసులో దూసుకెళ్తున్న మాస్టర్‌ బ్లాస్టర్‌

తన తండ్రి ఎలా మరణించారో వివరిస్తూ.. బోరున ఏడ్చిన కొడుకు

భూకంపంతో తలకిందులైన కోట.. 56 అడుగుల హనుమంతుడు! ఈ ఆలయం వెనుక 200..

బన్నీని కలవాలని ప్లాన్ చేస్తున్నారా? అప్‌డేట్ తెలుసుకోవాల్సిందే

హిట్‌మ్యాన్‌ గురించి సెలెక్టర్లకు అజింక్య రహానే కీలక సూచన

ఏందీ మావ ఇది.. ఓటీటీలో ఈ సినిమాను తెగ చూస్తున్నారు..

ఈ స్కీమ్‌తో సగం ధరకే ఎలక్ట్రిక్ కార్లు.. ఒక్క ఛార్జ్‌తో 421కి.మీ.

చావు నోట్లోకి వెళ్లి వచ్చాడు.. అంతా కలిసి చీరలతో కాపాడారు..

జస్ట్ వందలకే పులసలాంటి రుచి.. ఈ చేప కూర వండితే అదిరిపోయే టేస్ట్

OTTలో దుమ్మురేపుతోన్న రియల్ క్రైమ్ స్టోరీ.. 50 మిలియన్స్ వ్యూస్‌