AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Fire breaks: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. 12 ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది..

Delhi Fire breaks: దేశ రాజధాని ఢిల్లీ భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. చాందినీ చౌక్‌లోన లజ్‌పత్ రాయ్ మార్కెట్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Delhi Fire breaks: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. 12 ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది..
Fire Accident
Shiva Prajapati
|

Updated on: Jan 06, 2022 | 8:12 AM

Share

Delhi Fire breaks: దేశ రాజధాని ఢిల్లీ భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. చాందినీ చౌక్‌లోన లజ్‌పత్ రాయ్ మార్కెట్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగసి పడుతున్నాయి. విషయం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. 12 ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది. మిగతా వివరాలను త్వరలో అప్‌డేట్ చేయడం జరుగుతుంది.

Also read:

Ravi Teja: మాస్ మహారాజాను ఢీ కొట్టనున్న అందాల తార.. రవితేజాకు విలన్‌గా ఆ హీరోయిన్‌..

Ram Gopal Varma: అల్లు అర్జున్ పై ప్రశంసలు కురింపించిన ఆర్జీవీ.. పుష్ప గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Omicron Cases In India: 24 రాష్ట్రాల్లో 2,135 ఒమిక్రాన్ కేసులు నమోదు.. దేశాన్ని హడలెత్తిస్తోన్న కొత్త వేరియంట్..!

Follow Us
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ ఒలవడం..
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ ఒలవడం..
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది