Ravi Teja: మాస్ మహారాజాను ఢీ కొట్టనున్న అందాల తార.. రవితేజాకు విలన్‌గా ఆ హీరోయిన్‌..

Ravi Teja: మాస్‌ మహారాజా రవితేజ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఒకేసారి ఏకంగా మూడు సినిమాలను లైన్‌ పెట్టారు. ఇప్పటికే 'ఖిలాడీ' చిత్రాన్ని పూర్తి చేసే పనిలో పడ్డ రవితేజ, ఈ సినిమా ఇంకా...

Ravi Teja: మాస్ మహారాజాను ఢీ కొట్టనున్న అందాల తార.. రవితేజాకు విలన్‌గా ఆ హీరోయిన్‌..
Raviteja
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 06, 2022 | 7:38 AM

Ravi Teja: మాస్‌ మహారాజా రవితేజ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఒకేసారి ఏకంగా మూడు సినిమాలను లైన్‌ పెట్టారు. ఇప్పటికే ‘ఖిలాడీ’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో పడ్డ రవితేజ, ఈ సినిమా ఇంకా విడుదలకాక ముందే ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రాన్ని పట్టాలెక్కించారు. ఇక ఈ సినిమాతో పాటు సుధీర్‌ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’ అనే చిత్రంలో నటిస్తున్నారు రవితేజ. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన చేసిన చిత్రయూనిట్‌ సంక్రాంతి నుంచి సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించనుంది. సంక్రాంతి సందర్భంగా జవనరి 14న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా సినిమాను ప్రారంభించనున్నారు.

Ravi Teja

ఈ క్రమంలోనే నటీనటులను ఖరారు చేసే పనిలో పడింది చిత్రయూనిట్‌. కథ ప్రకారం ఈ సినిమాలో రవితేజాను ఓ లేడీ విలన్‌ ఢీకొట్టనున్నట్లు సమాచారం. ఈ పవర్‌ఫుల్‌ పాత్ర కోసం హీరోయిన్‌ను రంగంలోకి దించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ఈ పాత్రకు దక్షా నగార్కర్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సినిమా కథ విన్న దక్షా నగార్కర్ తన పాత్ర నచ్చడంతో సినిమా చేసేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉంటే హుషారు సినిమాతో తొలిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అందాల తార తర్వాత.. జాంబిరెడ్డి చిత్రంతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక రావణాసుర సినిమాలో రవితేజ లాయర్‌ పాత్రలో కనిపించనున్నారు.

Also Read: Watch Video: దారి తప్పిన రిషబ్ పంత్.. జీరోకే ఔటయ్యాక బాధతో ఎటు వెళ్లాడో తెలుసా.. షాకైన సహచర ఆటగాళ్లు..

Road Accident: ఘోర ప్రమాదం..బస్సు.. గ్యాస్ సిలెండర్ లారీ ఢీ.. 17 మంది మృతి..భారీ సంఖ్యలో క్షతగాత్రులు!

Aadi Saikumar : రిలీజ్ డేట్ ఆల‌స్యం కారణంగా నా సినిమాలకు నష్టం వచ్చింది : హీరో ఆది సాయికుమార్

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు